పునీత్ రాజ్ కుమార్ కు నివాళి

పునీత్ రాజ్ కుమార్ కు నివాళి

పునీత్ మరణ వార్త పై
   పుట్టింది అసామాన్యం
   కానీ అతని నైజం సామాన్యం
   పువ్వు పుట్టగానే పరిమళించు అన్నట్లు
జాతీయ బాల నటుడిగా
అవార్డ్ ను ముద్దు ఆడి
ఏ రోజు జనకుని పేరు
తన వృద్ధికి వాడుకొని ఖర్మయోగి
అంచెలంచెలుగా ఎదిగిన ఎవరెస్ట్ ఎదిగిన నటుడివి
తండ్రిని మించిన తనయుడిగా
కన్నడి గుల గుండెల్లో కొలువైన
ప్రేమోదయం
ఒక్కడుగా రిమేక్ ఇడియట్ తో
పూరి జగన్నాథుడి నిర్ధేశ్యం లో
హీరో గా మొదలు పెట్టి
పాన్ ఇండియా హీరోగా ఎదిగి
మృత్యువు నిన్ను కభాళించిన
ప్రతి గుండె తల్లడిల్లి నీ చివరి
చూపుకు అశ్రువులు కాలుస్తూ
నీకోసం ఆత్మహత్య కు సైతం
సిద్ధమైన అభిమానం దేనితో
సాధ్యం అగు కొలమానం చెయ్య
అనాథ ఆశ్రమాలు
ఎన్నో గ్రామాల దత్తత
వృద్ధాశ్రమాల నిర్వహణ
ఎందరికో విద్యాదానం
సామాజిక సేవాలో అమ్మ తెరిస్సాను మర్పించావు
మనిషిగా సాటి మనిషి మంచికోసం తపించే మానవత్వమా
మరణం తప్పదు కానీ
చిన్న వయసులోనే గుండె ఆగిన
గుండెలు పిండే ఆ దృశ్యం
యావత్ భారత ప్రజానీకం
శోక సముద్రంలో పడేసింది
పుణ్య గతాయస్వా 
పుణ్యాత్ములను దేవుడు ఎక్కువ రోజులు ఉంచాడు
అన్న నానుడి సత్యం
నీవు బౌతికంగా వెళ్లిన
నీ ప్రతి కార్యక్రమం పుణితం
ఓ రాజా  ఓ రాజా
   ఉమశేషారావు వైద్య
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments