ఉత్తమ లెక్చరర్ గా రాథోడ్ శ్రావణ్

ఉత్తమ లెక్చరర్ గా రాథోడ్ శ్రావణ్

ఉత్తమ లెక్చరర్ గా రాథోడ్ శ్రావణ్ 

ఆదిలాబాద్ : గుడిహత్నూర్ 
 మండల కేంద్రము లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు గా పనిచేస్తున్న రాథోడ్ శ్రావణ్  79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకులు గా ఎంపిక కావడంతో  రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు గౌ, శ్రీ మహ్మద్ షబ్బీర్ అలీ గారు, జిల్లా కలెక్టర్  శ్రీ రాజర్షిషా , జిల్లా 
 ఎస్సీ  అఖిల్ మహాజన్,
జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ గణేష్ కుమార్ ‌గార్ల
చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా రాథోడ్ శ్రావణ్  మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఉత్తమ లెక్చరర్ గా అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. కళాశాల అభ్యున్నతికి మరింత కృషి చేస్తానని అన్నారు.


0/Post a Comment/Comments