గుర్రాల ముత్యాల హారాలు తే,20-8-21. ముత్యాల హారాలు.
701) సంసారం సాగరం
అది దేవుడిచ్చిన వరం
తెలుసుకో మాతరం
పడాలి మీరు వేగిరం !
702) చీడ పురుగుల తొలగించు
వారి ఘోరిని కట్టించు
సంఘం కై జీవించు
అందరిని ప్రేమించు !
703)పిచ్చోని మాటలు నమ్మకు
కల్లాపి నీవు చిమ్మకు
కట్టు ముడుపు కొమ్మకు
అదే ఆ సమ్మక్కకు !
704) ఏమి ఆ వాలు చూపులు
తట్టుకోలేని తూపులు
కట్టారు వారు గ్రూపులు
మీరు అయ్యారు డ్రాపులు
705) ఇది గుడ్లు పెట్టని బాతు
గైకొని నేనేమి చేతు
ఇస్తాను మొదటి కంతు
మిగతవి ఈరాము వంతు !
706) మండపంలోన పెళ్లి
మనమందరం వెళ్లి
పడుతున్నాంలే తుళ్ళి
తిరిగొచ్చాం గల్లి గల్లి !
707) ఇరుగు పురుగు అను దిష్టి
తొలగిపోవాలి కిష్టి
ఆడ నడుస్తుంది గోష్టి
చేద్దాంలే పరిపుష్టి !
708) వచ్చాడు పరమహంస
చేయడు జీవహింస
పాటిస్తాడు అహింస
ఎందుకులే మీ మాంస !
709) వాడేరా భీమబలుడు
వీడేమో సింహబలుడు
గోపాలుడు భూపాలుడు
వారైతే ఇతనెవడు ?
710) అలవాటులో పొరపాటు
అంతా మా గ్రహపాటు
తప్పదులే ఇక చేటు
ఇక నీవు గడప దాటు !
711) తినురా ఈ రేగి పండు
చాలా తియ్యగా ఉండు
వ్రాయిరా ఈ బాండు
రాయకుంటే బాగుండు !
712) తేనె తీయగ ఉంటుంది
చీమ చిటుక్కుమంటుంది
అది నాకేసి ఉంటుంది
నాకి గుటుక్కుమంటుంది !
713) తెనాలి రామలింగడు
అతనుహాస్య చతురుడు
అందరిని నవ్విస్తాడు
కొందరిని కవ్విస్తాడు !
714 భూమికి ఎంత సహనం
ఆమెకి ఏది వాహనం?
తెలుసుకో నువు ఈ దినం
అది అపూర్వ జ్ఞానం !
715) కొండపైన కోనెంగ
బండమీద మా మంగ
తండవాళ్ళ గంగ
వాళ్ల పక్కన బుంగ !
716) చిక్కు విప్పు ఓ సక్కు
చదువుతున్నావా బుక్కు
త్వరగా తిండి మెక్కు
ఉందిలే నీకు లక్కు !
717) బలపం పట్టావా చిట్టి
పీరుకు కట్టు ఓ దట్టి
తీసుకురా ఆలొట్టి
సాకపోయి నువు ముట్టి !
718) మంత్రాన్ని స్మరించు
సూత్రాన్ని ధరించు
మార్గాన్ని చూయించు
అందరిని ఆదరించు !
719) తెలుసుకో శాస్త్రాన్ని
తీసుకురా అస్త్రాన్ని
ధరించు నీవు వస్త్రాన్ని
స్మరించు గోత్రాన్ని !
720) అదిగో కామదేనువు
ఊదరా నీవు వేణువు
విని తలాడిస్తుంది గోవు
. నీకుండదు ఇక సావు !
721) తడిసిపోయింది గుడ్డ
చూసుకోరా ఇక బిడ్డ
తినురా ఈ కందగడ్డ
ఆరేయి అడ్డగుడ్డ !
722) తకిట తకిట తాళం
కలుపు రా నీవు గళం
తిరుగుతుంది భూగోళం
అంతా గందరగోళం !
723) జ్వర పీడితుడు వాడు
పీనుగలా అయ్యాడు
సొమ్మసిల్లి పోయాడు
అయ్యో పాపం చూడు !
724) పాలు విరిగి పోయాయి
అవి నేలపాలు అయ్యాయి
ఇక తాగుటకు లేవోయి
కాస్త పోయి తేవోయి !
725) మణి ధగధగ మెరుస్తుంది
జనని అతిగా అరుస్తుంది
పాప గళ్ళు పూరిస్తుంది
సరస్వతిని స్మరిస్తుంది !
..
726) చెట్టు పైన ఉంది పిట్ట
వేసిందిలే అది రెట్ట
వచ్చి నిన్ను తేలుకుట్ట
చస్తే మేం బొంద పెట్ట !
727) దబ్బడం పట్టుకరా
చెప్పులు కుట్టాలిరా
చూరు పైన పెట్టాలిరా
తూర్పార పట్టాలిరా !
728) విద్య వినయం నొసంగు
నేర్చుకున్నావా సింగు
తీసుకోవద్దు భంగు
మారిపోతుంది రంగు !
729) జనవరి ప్రథమ నెల
ఆపరా నీ గోల
జీతం తేరా నెలనెల
మనం కట్టాలి కోవెల!
730)@దేవుడు మంచి వాడు
కోరినవన్నీ ఇస్తాడు
మన భారం మోస్తాడు
బ్రతుకుతెరువు ఇస్తాడు !
731) పెద్దమ్మ మాట నమ్ము
చేసేసావా జిమ్ము
తీసుకురారా గమ్ము
దులపరా ఇక దుమ్ము !
732) కోటు బొత్తాలు ఊడినవి
అవి నేలపైన పడినవి
ఏరి తీసుకరా అవి
నేకుట్టి పెడతా రవి !
733) సంతోషం సగం బలం
పూరించు ఈ కాలం
చేయకు మాయాజాలం
ఇది ఏ ఇంద్రజాలం?
734) అది ధర్మవరం చీర
వెళ్లి పట్టుకరార
చెప్పు నీ నోరార
వింటారుగ వారుర!
735) పట్టుకోరా ఈ విల్లు
తాగకురా ఆకల్లు
ఊడ్చేయ్ ఆ పొల్లు
పట్టుకరా ఉప్పుగల్లు !
736) తెచ్చావా తాంబాలం
ఆడ పెట్టు గోపాలం
వేసుకో తాంబూలం
మనం బడా బాబులం !
737) గూట్లో ఉంది రూపాయి
నీ మొగడేమో సిపాయి
మరి ఎవరు ఈ పాపాయి
నీవైనా తెలపవోయి !
738) కురిపించురా ముద్దులు
చెప్పకురా సుద్దులు
దాటకురా హద్దులు
దాటితే ఇక గుద్దులు !
739) చుక్కలు ఎన్నో లెక్కించు
శిలా విగ్రహం చెక్కించు
మ్యూజియం లో పెట్టించు
దుస్తులనూ కుట్టించు !
740) ఫలహారం పంచి పెట్టు
మిగిలింది మూట కట్టు
చేయకు నీవు బెట్టు
పోయిరా నీవు గట్టు !
741)ఎవరితో గొడవ పడకు
నీ వారి చేయి వీడకు
చెరుకో వారి నీడకు
ఉండాలి కడవరకు !
742) కాఫీ కప్పా వద్దు
టీ కప్పైతేనే ముద్దు
చేసెయ్ ప్రతి పొద్దు
రాద్ధాంతం ఇక వద్దు !
743) టేబుల్ పై గడియారం
మోగుతుంది అలారం
కలిగింది కలవరం
అదిరింది మూపురం !
744) చేసావ సర్పయాగం
నీకుందా ఆ యోగం
చేయి నీవు ప్రయోగం
పోయిరా ప్రయాగం !
745) చుక్కల చీర కట్టుకుంది
పూలనూ పెట్టుకుంది
వెంట తాను వస్తనంది
ఇష్ట పడుతూ ఉంది !
746) వచ్చాడు బాల గోవిందు
వాడు అందరికి పసందు
తిరిగాడు సందు సందు
లాగించేశాడు మందు !
747) ముందు బుద్ధి తెచ్చుకో
మందు కొట్టుట మానుకో
చెడుతనం తెంచుకో
మంచితనం పంచుకో!
748) ఊపిరాడక ఉంది
గాలి ఆడక ఇబ్బంది
లేనేలేరా సిబ్బంది
తీసుకురా ఫ్యానంది !
749) గువ్వ గుడ్డు పెట్టింది
అవ్వ రవిక కుట్టింది
మడత తాను పెట్టింది
పెట్టెలోన పెట్టింది !
750) మేఘం రంగు నలుపు
అని అందరికి తెలుపు
వారి తో దోస్తీ కలుపు
మా పరువు నీవు నిలుపు ! గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.
గుర్రాల ముత్యాల హారాలు తే,20-8-21. ముత్యాల హారాలు.
701) సంసారం సాగరం
అది దేవుడిచ్చిన వరం
తెలుసుకో మాతరం
పడాలి మీరు వేగిరం !
702) చీడ పురుగుల తొలగించు
వారి ఘోరిని కట్టించు
సంఘం కై జీవించు
అందరిని ప్రేమించు !
703)పిచ్చోని మాటలు నమ్మకు
కల్లాపి నీవు చిమ్మకు
కట్టు ముడుపు కొమ్మకు
అదే ఆ సమ్మక్కకు !
704) ఏమి ఆ వాలు చూపులు
తట్టుకోలేని తూపులు
కట్టారు వారు గ్రూపులు
మీరు అయ్యారు డ్రాపులు
705) ఇది గుడ్లు పెట్టని బాతు
గైకొని నేనేమి చేతు
ఇస్తాను మొదటి కంతు
మిగతవి ఈరాము వంతు !
706) మండపంలోన పెళ్లి
మనమందరం వెళ్లి
పడుతున్నాంలే తుళ్ళి
తిరిగొచ్చాం గల్లి గల్లి !
707) ఇరుగు పురుగు అను దిష్టి
తొలగిపోవాలి కిష్టి
ఆడ నడుస్తుంది గోష్టి
చేద్దాంలే పరిపుష్టి !
708) వచ్చాడు పరమహంస
చేయడు జీవహింస
పాటిస్తాడు అహింస
ఎందుకులే మీ మాంస !
709) వాడేరా భీమబలుడు
వీడేమో సింహబలుడు
గోపాలుడు భూపాలుడు
వారైతే ఇతనెవడు ?
710) అలవాటులో పొరపాటు
అంతా మా గ్రహపాటు
తప్పదులే ఇక చేటు
ఇక నీవు గడప దాటు !
711) తినురా ఈ రేగి పండు
చాలా తియ్యగా ఉండు
వ్రాయిరా ఈ బాండు
రాయకుంటే బాగుండు !
712) తేనె తీయగ ఉంటుంది
చీమ చిటుక్కుమంటుంది
అది నాకేసి ఉంటుంది
నాకి గుటుక్కుమంటుంది !
713) తెనాలి రామలింగడు
అతనుహాస్య చతురుడు
అందరిని నవ్విస్తాడు
కొందరిని కవ్విస్తాడు !
714 భూమికి ఎంత సహనం
ఆమెకి ఏది వాహనం?
తెలుసుకో నువు ఈ దినం
అది అపూర్వ జ్ఞానం !
715) కొండపైన కోనెంగ
బండమీద మా మంగ
తండవాళ్ళ గంగ
వాళ్ల పక్కన బుంగ !
716) చిక్కు విప్పు ఓ సక్కు
చదువుతున్నావా బుక్కు
త్వరగా తిండి మెక్కు
ఉందిలే నీకు లక్కు !
717) బలపం పట్టావా చిట్టి
పీరుకు కట్టు ఓ దట్టి
తీసుకురా ఆలొట్టి
సాకపోయి నువు ముట్టి !
718) మంత్రాన్ని స్మరించు
సూత్రాన్ని ధరించు
మార్గాన్ని చూయించు
అందరిని ఆదరించు !
719) తెలుసుకో శాస్త్రాన్ని
తీసుకురా అస్త్రాన్ని
ధరించు నీవు వస్త్రాన్ని
స్మరించు గోత్రాన్ని !
720) అదిగో కామదేనువు
ఊదరా నీవు వేణువు
విని తలాడిస్తుంది గోవు
. నీకుండదు ఇక సావు !
721) తడిసిపోయింది గుడ్డ
చూసుకోరా ఇక బిడ్డ
తినురా ఈ కందగడ్డ
ఆరేయి అడ్డగుడ్డ !
722) తకిట తకిట తాళం
కలుపు రా నీవు గళం
తిరుగుతుంది భూగోళం
అంతా గందరగోళం !
723) జ్వర పీడితుడు వాడు
పీనుగలా అయ్యాడు
సొమ్మసిల్లి పోయాడు
అయ్యో పాపం చూడు !
724) పాలు విరిగి పోయాయి
అవి నేలపాలు అయ్యాయి
ఇక తాగుటకు లేవోయి
కాస్త పోయి తేవోయి !
725) మణి ధగధగ మెరుస్తుంది
జనని అతిగా అరుస్తుంది
పాప గళ్ళు పూరిస్తుంది
సరస్వతిని స్మరిస్తుంది !
..
726) చెట్టు పైన ఉంది పిట్ట
వేసిందిలే అది రెట్ట
వచ్చి నిన్ను తేలుకుట్ట
చస్తే మేం బొంద పెట్ట !
727) దబ్బడం పట్టుకరా
చెప్పులు కుట్టాలిరా
చూరు పైన పెట్టాలిరా
తూర్పార పట్టాలిరా !
728) విద్య వినయం నొసంగు
నేర్చుకున్నావా సింగు
తీసుకోవద్దు భంగు
మారిపోతుంది రంగు !
729) జనవరి ప్రథమ నెల
ఆపరా నీ గోల
జీతం తేరా నెలనెల
మనం కట్టాలి కోవెల!
730)@దేవుడు మంచి వాడు
కోరినవన్నీ ఇస్తాడు
మన భారం మోస్తాడు
బ్రతుకుతెరువు ఇస్తాడు !
731) పెద్దమ్మ మాట నమ్ము
చేసేసావా జిమ్ము
తీసుకురారా గమ్ము
దులపరా ఇక దుమ్ము !
732) కోటు బొత్తాలు ఊడినవి
అవి నేలపైన పడినవి
ఏరి తీసుకరా అవి
నేకుట్టి పెడతా రవి !
733) సంతోషం సగం బలం
పూరించు ఈ కాలం
చేయకు మాయాజాలం
ఇది ఏ ఇంద్రజాలం?
734) అది ధర్మవరం చీర
వెళ్లి పట్టుకరార
చెప్పు నీ నోరార
వింటారుగ వారుర!
735) పట్టుకోరా ఈ విల్లు
తాగకురా ఆకల్లు
ఊడ్చేయ్ ఆ పొల్లు
పట్టుకరా ఉప్పుగల్లు !
736) తెచ్చావా తాంబాలం
ఆడ పెట్టు గోపాలం
వేసుకో తాంబూలం
మనం బడా బాబులం !
737) గూట్లో ఉంది రూపాయి
నీ మొగడేమో సిపాయి
మరి ఎవరు ఈ పాపాయి
నీవైనా తెలపవోయి !
738) కురిపించురా ముద్దులు
చెప్పకురా సుద్దులు
దాటకురా హద్దులు
దాటితే ఇక గుద్దులు !
739) చుక్కలు ఎన్నో లెక్కించు
శిలా విగ్రహం చెక్కించు
మ్యూజియం లో పెట్టించు
దుస్తులనూ కుట్టించు !
740) ఫలహారం పంచి పెట్టు
మిగిలింది మూట కట్టు
చేయకు నీవు బెట్టు
పోయిరా నీవు గట్టు !
741)ఎవరితో గొడవ పడకు
నీ వారి చేయి వీడకు
చెరుకో వారి నీడకు
ఉండాలి కడవరకు !
742) కాఫీ కప్పా వద్దు
టీ కప్పైతేనే ముద్దు
చేసెయ్ ప్రతి పొద్దు
రాద్ధాంతం ఇక వద్దు !
743) టేబుల్ పై గడియారం
మోగుతుంది అలారం
కలిగింది కలవరం
అదిరింది మూపురం !
744) చేసావ సర్పయాగం
నీకుందా ఆ యోగం
చేయి నీవు ప్రయోగం
పోయిరా ప్రయాగం !
745) చుక్కల చీర కట్టుకుంది
పూలనూ పెట్టుకుంది
వెంట తాను వస్తనంది
ఇష్ట పడుతూ ఉంది !
746) వచ్చాడు బాల గోవిందు
వాడు అందరికి పసందు
తిరిగాడు సందు సందు
లాగించేశాడు మందు !
747) ముందు బుద్ధి తెచ్చుకో
మందు కొట్టుట మానుకో
చెడుతనం తెంచుకో
మంచితనం పంచుకో!
748) ఊపిరాడక ఉంది
గాలి ఆడక ఇబ్బంది
లేనేలేరా సిబ్బంది
తీసుకురా ఫ్యానంది !
749) గువ్వ గుడ్డు పెట్టింది
అవ్వ రవిక కుట్టింది
మడత తాను పెట్టింది
పెట్టెలోన పెట్టింది !
750) మేఘం రంగు నలుపు
అని అందరికి తెలుపు
వారి తో దోస్తీ కలుపు
మా పరువు నీవు నిలుపు ! గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.
!
.
!
.
