బాలిక ను ఎదుగానిద్దాం

బాలిక ను ఎదుగానిద్దాం

అంతర్జాతీయ బాలికదినోత్స వంబాలికలగౌరవం,స్వాభిమానం, సమాన హక్కుల పట్ల ప్రాధన్యత ను ప్రపంచానికి చాటుతుంది.కుటుంబం నుం చే మగ పిల్లల తో పాటు ఆడ పిల్లలనుగౌరవించితారతమ్యం లేకుండా పెంచి విద్య,స్వేచ్ఛ, వారిఎదుగుదలకుతోడ్పాటు,రక్షణకల్పించాలి.2011యునైటెడ్ నేషన్స్ మొదటి సారిగా 2012అక్టోబర్ 11 న ఈ దినోత్సవంజరుపుకున్నారు.బాలికల పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా ప్రారంభిం చిన ముఖ్యమైన ఉద్యమం దీన్ని జరపడానికి ప్రధాన ఉద్దేశం బాలికాలకు విద్య అవకాశం కల్పించడం, బాల్య వివాహాలు అరికట్టడం,సమాన హక్కులు అవకాశాలు ఇవ్వ డం,వారిపై జరిగే జరిగే హిం స,లైంగికదాడులునివారించడం2025ముఖ్య ఉద్దేశం" నేను నేను నడిపే మార్పు సంక్షోభాల  ముందు వరసలో ఉన్న బాలికలు.దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని సమాజం లో మార్పునునడిపిస్తున్నారనే సందేశాన్నితెలియచేస్తుంది. వారి రక్షణే కాదు వారు దేశాన్ని కూడా రక్షిస్తారు అనే దానికి ఆపరేషన్ సింధుర్ దీనికి ఒక ఉదాహరణ.లాలించే చేతుల నుంచి పాలించే చేతుల వరకు
పూడిమి నుంచి గగనతలం వరకు,యుద్ధరంగం నుంచి పర్వతోహారణం వరకు ,ఆట అయిన పాటైన బాలికలెనిది ఎక్కడ అందుకే ఎదుగుదలకుఅడ్డం పడకుండా ఒక శక్తి గా
చూద్దాం
ఉమారాణి వైద్య
అంగన్వాడీ టీచర్
లింగాపూర్, కామారెడ్డి


0/Post a Comment/Comments