పూల పండగా ~ మహేష్ కురుమ

పూల పండగా ~ మహేష్ కురుమ


 పూలపండగ

ఆటపాటలతో
చిన్నా పెద్దలంత
ఒక్కచోట చేరి
గునుగుపులతో , తంగేడుపూలతో , శంకువు ఆకారంలో బతుకమ్మను పేర్చి నడిమద్యలో పసుపుతో ముద్దగా చేసి కుంకుమ బొట్టుతో అలకరించి
తొమ్మిది రోజులుగా తొమ్మిది రూపాలుగా కొలుస్తారు
ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలై సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది

పేరు : మహేష్ కురుమ
ఊరు : పరిగి ,
వికారాబాద్ ( జిల్లా )
9642665934

0/Post a Comment/Comments