నమస్కారం సార్ మున్సిపల్ ఎన్నికలపై కవిత పంపిస్తున్నాను పరిశీలించే ప్రచురించగలరు

నమస్కారం సార్ మున్సిపల్ ఎన్నికలపై కవిత పంపిస్తున్నాను పరిశీలించే ప్రచురించగలరు

పుర పోల్స్.. డేంజర్ బిల్స్(శీర్షిక)

పుర పోల్స్.. డేంజర్ బిల్స్ 
మోగిన మున్సి పోల్స్..
రాజకీయ నాయకుల గుండెల్లో 
 గుబుల్ బెల్స్..
 కయ్యాన్ని వియ్యంగా గా మార్చేను 
పురపాలక ఎన్నికలు ...
ఎన్నిక ఏదైనా వేదిక 
ప్రజాస్వామ్యమే...
ఎన్నికల నగారాతో ..
ఓటరు చిరుధరహాసం..
ఓటు విలువ పరిహాసం ..
గెలుపోటములు సహజమట!
ఆపై కుదేలవుతాడు ఓటర్ అన్న !?
నేటి రిజర్వేషన్ ప్రక్రియతో ..
ఆశావహులకు మోగేను 
డేంజర్ బెల్స్.

రచన ఇమ్మడి రాంబాబు తోరూర్ మహబూబాబాద్ జిల్లా 
9866660531
హామీ పత్రం 
ఈ వచన కవిత 
నా స్వీయ రచన ఎవరికి అనువాదం 
అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను


0/Post a Comment/Comments