నేడు 77 వ గణతంత్య్ర దినో త్సవం,పౌరులుగా మన బాధ్యతలు ఏమిటి?
భారతదేశ చరిత్రలో జనవరి 26 కు ఒక ప్రత్యేకమైన రోజు గా గుర్తింపు ఉంది 1950 జన వరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశంసంపూర్ణ గణతంత్రంగా అవతరించింది. అప్పటినుండి ప్రతి సంవత్స రం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటు న్నాం. 2026వసంవత్సరంలో జరుపుకునే గణతంత్ర దినో త్సవం 77వది . జాతీయ పండుగగా ప్రజాస్వామ్యవ్యవస్థకు ప్రాతిక.ప్రజలే అంతిమ సార్వభౌములని, చట్టానికి అందరు సమా నమని ఈరోజు గు ర్తు చేస్తుంది.భారత రాజ్యాం గం ప్రపంచ రాజ్యాంగలన్నింటి లోకి పెద్దది. భారత రాజ్యాం గం ప్రతి పౌరుడికి సమాన హ క్కులు,స్వేచ్ఛ ,న్యాయం,సౌబ్రాతృత్వం వంటి విలువలను అందించింది.బలమైన కేంద్రం తో పాటు సాధారణ పరిస్థితి లో సమైక్య వ్యవస్థను సూచిం చింది.దేశాధిపతి రాష్ట్రపతి కూడా ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకోబడతాడు. ప్రాథమిక హక్కులతో పాటు,ప్రాథమిక విధులు, ప్రజా సంక్షేమం అనే ది కార్యనిర్వహన శాఖ ను బాధ్యత చేస్తూ అదేశిక సూ త్రాలు,స్వాతంత్ర్య న్యాయశాఖదేశఐక్యతకోసంఏకపౌరసత్వం,లౌకికవిధానం,మైనారిటీ లకు ప్రత్యేక రక్షణలు ఎన్నో లక్షణాల సమూహారం.నేటి యువత హక్కుల తో పాటు బాధ్యత లను సక్రమంగానిర్వ హించాలి. దేశ ఐక్యత సమగ్ర త, సౌరార్ధం కోసం ప్రతి పౌరు డు కృషి చేయవలసిన అవస రం ఉంది. ఈ గణతంత్ర దినో త్సవం యువతలో దేశభ క్తిని పెంపొందించి రాజ్యాంగ విలు వలపై అవగాహనకల్పించాలి.స్వతంత్రసమరయోధుల త్యాగాలనుస్మరించుకుంటు అభివృద్ధి చెందిన శక్తివంతమై న భారత దేశ నిర్మాణానికి మ న వంతు బాధ్యత నిర్వర్తించా లన్న సంకల్పాన్ని ఈ జండా సాక్షిగా తీసుకోవాలి.డిగ్రీలు ఉంటా యి.కానీ చట్టాల పట్ల అవగాహన ఉండాలి. ప్రతి ఇంటా రాజ్యాంగ ప్రతి ఉండి, పిల్లలను కూడా చదివించాలి.ఈరోజు న్యూఢిల్లీ రాజ్ పథ్ వద్ద జరిగేగణతంత్య్రదినోత్స వ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయి సైనిక దళా ల పరే వివిధరాష్ట్రాలసాంస్కృ తిక ప్రదర్శనలు ఆధునిక రక్షణ సామాగ్రి ప్రదర్శన దేశ బలాన్ని వైవిధ్యాన్ని ప్రతిబిం బిస్తాయి రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దే లశా న్ని ఉద్దేశించి ప్రసం గించ డం ఈ వేడుకల్లో ముఖ్య ఘ ట్టం రాష్ట్రాలలో కూడా ఇదే విధం గా జరుగుతుంది.రాష్ట్రా ల్లో గవర్నర్లు కేంద్రపాలిత ప్రాం తా లలో లెఫ్టినెంట్ గవర్నర్లు జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు ఆయా శాఖల ప్రత్యేక కార్య దర్శులు అధిపతులు జెండా నుఆవిష్క రించి జాతీయ గీతాన్ని ఆల పిస్తారు. ఈ సంవత్సరం వందే మాతర గీతం 150సంవత్సరా ల నిండినసందర్భంగాసామూ హిక పూర్తిస్థాయి వందేమాత ర గీతాల పనిచేయాలని తె లంగాణ ప్రభుత్వం ఆదేశిం చింది. రాజ్యాంగాన్ని ద్వేషించే ప్రజలు రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు అవగాహన పెంచు కోవాలి.రాజ్యాంగాన్ని గౌరవి స్తేదేశాన్నిగౌరవించినట్లేమతాలు,కులాలు,ప్రాంతాలు,జాతు లకు అతీతంగారాజ్యాం గమే రక్ష భారతదేశంలో ఒక సామా న్య కుటుంబం నుంచి వచ్చిన ఏపీజే అబ్దుల్ కలాం ఒక గిరి జన తెగకు చెందినద్రౌపతిము రుము, ప్రతిభా సింగ్ పాటిల్, కె.ఆర్ నారా యణన్తో పాటు రాష్ట్ర, స్థా నిక వ్యవస్థలోబడు గుబలహీన వర్గా లకు ప్రతిని త్యములభిస్తుంది .రాజ్యాంగాన్ని విమర్శించడం మానేయం డి.దాన్ని సం పూర్ణాంగా క్రీయా శీలంగా అమ లు చేయండి.
వైద్య.ఉమాశేషారావు
పౌర శాస్త్ర లెక్చరర్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి
9440408080