అయ్యప్పస్వామి దీక్షలు ఇరుముడి

అయ్యప్పస్వామి దీక్షలు ఇరుముడి

ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి?
ఇరుముడి అంటే రెండుముడు లనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములోనేతితోనింపినకొబ్బరికాయ,పసుపు,అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమల పాకులు,పోకవక్కలు,నిమ్మపండు,బియ్యం,పెసరపప్పు,అటు కులు, మరమరాలు, పై పెంకు నూరినకొబ్బరికాయలుమూడుపెడతారు.రెండవ భాగము లో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయ లు, పప్పు, నూనె వగైరాలు  జాకెట్ ముక్కలు పెడతారు.
భక్తి,శ్రద్ధ" అనే రెండు భాగము లు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి,   శ్రద్ధ అనే రెం డవ భాగంలో తాత్కాలికంగా ఉప యోగించే ద్రవములను పెడతారు.భక్తి, శ్రద్ధలు ఎక్క డైతే ఉంటాయో అక్కడే ఓం కారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓం కారమనే త్రాటితో బిగించి కడ తారు.ముద్ర సంచిలోగురుస్వా మి గారు మూడుసార్లు బియ్య ము వేయటంవలన యాత్రా సమ యములో మూడు విధ ములైన విఘ్నములు అనగా, మెరుపులు, వర్షము, వడగం డ్లు వంటివి ఆధిభౌతిక విఘ్న ము భూకంపములు, అగ్నిప్ర మాదములు, వరదలు వంటివి ఆధ్యా త్మిక విఘ్నము జడ త్వము, భక్తిశ్రద్ధలు సన్నగి ల్లు ట, కామక్రోధాది అరిషడ్వర్గ ములు చుట్టు ముట్టుటలను అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకము.ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి, ఇరుముడి కట్టించుకున్న తరువాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అంటా రు. ఎందుకు ?పరదేశ యాత్ర వెళ్తున్న తన ఇంటిని, ఇంటి లోని వారిని సురక్షితముగ తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని గ్రామ పొలిమేర దేవతకు ప్రార్ధించుకునే చర్య యే ఇది.యాత్రకు బయలు దేరేవారు గుమ్మం వద్ద కొబ్బ రికాయ కొట్టి ప్రార్ధించుకోగానే తన పరివార గణములో ఒక గణమును మన ఇంటి ముం గిట మనము తిరిగి వచ్చు వర కు కాపలకాయుటకుకేటాయిం చును.మనము శబరియాత్ర నుండి తిరిగి వచ్చినతరువా త గుమ్మముయందు ఉన్నదేవ తకు తిరిగి నమస్కరించి కొబ్బ రికాయ కొట్టి ఇంటిలోపలికి వెళ్ళవలెను.కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకుపోయాలి? కొబ్బరికాయ పైన ఉండే మూ డు కన్నులు శివుని నేత్రాలుగా, కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామా లుగా కలిగి ఉండి, శివకేశవుల అంశతో పుట్టిన అయ్యప్పను కొబ్బరికాయలోని కొబ్బరిగా భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడమంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటంఅనిభక్తులువిశ్వసిస్తారుఎరుమేలి అనగా అర్ధమేమిటి ? ఎరుమేలిలో పేటతు ళ్ళై ఎందు కు ఆడతారు?ఎరుమా అనగా పశువు, కొల్లి అనగా చంపటం. ఎరుమేలి వచ్చినప్రతిఅయ్యప్పభక్తుడుతనలోనిపశురూపం లో ఉన్న అజ్ఞానం, అహంకార మును వదిలి పెట్టాలనిఅర్ధము మనిషిలోని యవ్వనం, భోగం, భాగ్యం, అందం, ఇవేవి శాశ్వ తం కావని, అయ్యప్ప శరణ మే ముక్తికి మార్గమని, నాకు భవబంధాలు, భోగభాగ్యాల కన్నా నీ నామమే గొప్పదని భగవంతునిలో ఐక్యం కావా లని తనను తాను మరచి పో యి "స్వామి దింతక తోంతోం, అయ్యప్ప దింతక తోంతోం" అంటూ భక్తితో పరవశిం చిపో యి చేసే నృత్యమే ఈ పేటతు ల్లి.అభిషేకం చేసిన తరువాత నేతి కొబ్బరికాయనుహోమగుం డంలో ఎందుకు వేస్తారు?శరీర మనే కొబ్బరికాయలో తన ప్రా ణాన్ని నెయ్యిగా పోసి స్వామి వారికి అర్పణ చేయడమే అభి షేకం యొక్క అంతరార్ధం. అభి షే కించిన తరువాత శరీ రాన్ని అగ్నికి ఆహుతిచేయడం అన్న మాట.భగవదనుగ్రహం కలిగిం చే మూడు నియమములు ఏ మిటి ? ఆహార నియ మము, దీక్ష సమయంలో తిన వలసి న, తినకూడని ఆహారముల గూర్చి తెలుపును.ఆచార ని యమము,దీక్ష సమయం లో చేయవలసిన,చేయకూడని పనుల గూరిచితెలుపును.విహారనియమముదీక్షసమయంలో చేసేనదీస్నానములు,దేవాలయ ముల సందర్శన, సత్పురు షులబోధనలను వినడం,సజ్జ న సాంగత్యం మొదలగు వా టినిగూరిచితెలుపును.ఈమూ డునియమము లను పాటించి నవారికి దైవానుగ్రహం కలుగు ననిభక్తులనమ్మకం.దీక్షలో  ఓక్కో సంవత్సరము నస్వాము లనుఒక్కోపేరుతోపిలుస్తారు,అవి ఏమిటిశరంకన్నెస్వామి,కత్తిస్వామి,గంటస్వామి,గదస్వామి, పెరుస్వామి జ్యోతి స్వామిరవి స్వామి,చంద్రస్వామి,వేలాయుధంస్వామి,విష్ణుస్వామి,శంఖస్వామి,నాగస్వామి,మురళిస్వామిపద్మస్వామిత్రిశూలం స్వామి,కొండస్వామి, ఓంస్వామి,గురుస్వామి`శబరిమల ధ్వజస్తంభముయొక్కవిశిష్టతఏమిటిఆధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మ యుండు టకు కారణమేమిటి ? శబరిమ ల ధ్వజస్తంభముపై గుర్రపు బొ మ్మ కు ఒక పరమార్ధ తత్వము గలదు. స్వామివారు తురగ వాహన ప్రియుడు. దీనిని వాజి వా హనము అని కూడ అంటా రు. శ్రీ అయ్యప్పస్వామి వారు రా త్రి పూటల ఈ హయము నెక్కి పరిసర ప్రాంతమంతయు తిరిగిదుష్టగ్రహములుఆయాగ్రామ మునందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట. అయ్యప్ప స్వామి వారు తెల్లని అశ్వమెక్కి వనప్రాంతమం తా తిరుగు తూ నడిచి వచ్చే తన భక్తుల కు వన్యమృగములచే, దుష్ట గ్రహములచే ఎట్టి ఆపదలు కలగనీయక అదృశ్యరూపుడై వారిని శబరిగిరి చేరుస్తారట. దీనిని హరివరాసనం పాటలో తురగ వాసనం స్వామి సుంద రాసనం అని వర్ణించారు.
వైద్య.శేషారావు
లెక్చరర్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి
.

0/Post a Comment/Comments