మితం ఆనందం అమితం అనార్దదాయకం

మితం ఆనందం అమితం అనార్దదాయకం

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం ప్రతి సం త్సరం జూలై 11 వ తేదీన ప్రపంచ  జనా భా దినోత్స వాన్నిజరుపుకుంటారు.1989లోయూఎన్.ఓ.దీన్నిప్రకటించింది.ప్రపంచ జనాభాపెరుగుదలదానిప్రభావాలు,జనాభా  నియం త్రణ అవసరం ప్రజల్లో అ వగహనకల్పిం చడం దీని ప్రధానఉద్దేశ్యం.ప్రపంచ జనాభా వేగంగా పెరుగు తున్న వల్ల అనేక సమ స్యలుఉత్పన్నమవుతున్నాయి. ఆహారము నీ రు నివాసంఆరోగ్యసేవలు వంటి ప్రాథమిక అవసరా లఅవసరంపెరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెం దిన దేశాల్లో నిరుద్యోగం పేదరికం విద్యాలాంటి ప్రధానోపాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.జనాభా పెరుగుదలవల్లపర్యావరణం పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.అడ వుల నరికివేత కాలుష్యం వాతావరణ మార్పులు వంటి సమస్యలు రోజు రోజుకుపెరుగుతున్నాయి  ఈ పరిస్థితుల్లో స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే జనాభానియంత్రణఅత్యవసరం.అమెరికా,కెనడా,బ్రెజిల్ ,రష్యా  వైశాల్యం లో పెద్దవిజనాభాతక్కువ   ఉండడం కూడా అవిఅభి వృద్ధిసానుకూలంగామారిం ది.కొన్ని దేశాలు జనా భాను ప్రోత్సహించడానికి మదర్ గ్లోరి, మదర్ హీరో యిన్అనేబిరుదులుఇస్తా యి.ఏది అతి మంచిది కా దు ప్రపంచ జనాభా దినో త్స వం సందర్భంగా కు టుంబ నియంత్రణ మహి ళల విద్య ఆరోగ్య సంరక్ష ణమరియుసమానఅవకా శాలపై దృష్టి పెట్టాలి చిన్న కుటుంబం సుఖీభవ అనే భావాలను ప్రజల్లో బలం గా నాటాలి ముఖ్యంగా యువతల అవగాహన పెంచడం ద్వారాసమాజం లో దీన్ని విస్తృతంగాప్రచా రం  చెయ్యాలి.భారత్ లాంటి వర్తమాన దేశాలు ఆసియా ఆఫ్రికా దేశాలు జనాభా వల్ల చాలా సమ స్యలుఎదుర్కొంటున్నాయి.  భూమి పైన కూడా ఒత్తిడి పెరిగి ప్రతికూల పరిస్థితులుకలుగుతున్నాయి వనరులకు వాటి వినియోగానికి సమతు ల్యత లోపించి ఎగుమ తులు నశించి దిగుమ తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల విదేశీ మారకం కూడా క్షీణిస్తుంది కొన్ని దేశాల అధిక జనాభా ప్రోత్సహి స్తుండగా కొన్ని దేశాలు జనాభా నియంత్రణ కో సం తీవ్రమైన ప్రయ త్నా లు చేస్తున్నాయి భారత్ లాంటి దేశంలో జనాభా నియంత్రణలో మతం కూ డా ఒక అడ్డంకిగా మారిం ది. చిన్న కుటుంబం మం చి భవిష్యత్తు అన్నిసందేశంతోప్రపంచజనాభాదినో త్సవం అందించే స్ఫూర్తి ని సార్ధకం  చేసుకుం దాం జనా భా తక్కువ వలన ఆరోగ్యక రమైన సమా జా న్ని ఆర్థికంగాబలంఉన్నసమాజాన్నినిర్మించడానికిదోహదపడుతుంది2030 నాటికిభారతదేశ జనాభ ఒక్క 100 50 కోట్ల దాటే సూ చిక ఉంది. జనాభా అంకగణి త రూపంలో పె రిగి తే వనరు లు గ్రాఫికల్ రూపం లో పెరుగుతు న్నాయి.అందుకే జనా భాఎంతఉందనికాకుండాసమర్థవంతమైన ఆరోగ్య కర మైన,ఆహార కొరత లేని జనాభా అవ సరం. మొ త్తంగా ప్రపంచ జనాభాదినోత్సవంమనకు ఒకగుర్తింపు భవిష్యత్ తరాల కోసం సమతుల్యమైనఆరోగ్యకరమైనప్రపంచాన్నినిర్మించాలంటే ఇప్పుడేచర్యలుతీసుకోవాలి. ప్రతి వ్య క్తి తన బా ధ్యతను గుర్తించి జనాభా నియంత్రణలోభాగస్వామ్యం కావాలి.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments