ఎటు పోతుంది ఈ లోకం..తలుచుకుంటేనే భయం

ఎటు పోతుంది ఈ లోకం..తలుచుకుంటేనే భయం


 నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక ప్రవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపాలి రెడ్డి
హత్య జరిగిన తీరు సమాజానికి
పెద్ద సవాల్ గా మారింది విద్యార్థి
దశలోనే విపరీత ధోరణులు ఏ సంస్కృతి కి మూలం.అమెరికా లాంటి
దేశాల్లో గన్ కల్చర్ ఉంది.భారతీయ త
గురించి గొప్పగా చెప్పుకునే మన
దేశం లి జుగుస్సాకారమైన సంఘటనలు జరుగుతున్న ,జరిగినప్పుడు చర్చలు ,టి.వి.సామాజిక మాధ్యమాల్లో ఫ్లాష్
ఫ్లాష్ అంటూ చక్కర్లు కొట్టిస్తారు
పాఠశాలల్లో అసలు విద్యార్థుల
ప్రవర్తన  పరిశీలినుకు అవకాశం లేదు
ర్యానకులు,చదువు లు,హోమ్ వర్క్
లు ప్రాజెక్ వర్క్ లు తప్ప  సామాజిక
సేవ కార్యక్రమంలో పాల్గొనడం,నైతిక
విద్య దూరం అవ్వడం,మార్పులు
వచ్చిన సాంకేతి కత  మంచికి
బదులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి.పాఠశాల విద్యార్థులు గంజాయి ,ఇతర మాదక ద్రవ్యాలు
విచ్చలవీడిగా వాడుతున్నారు.తల్లి
దండ్రులు సంతానం ఒక్కరు ఇద్దరే
ఉండడం దానితో గాబారం  ఎక్కువ
చెయ్యడం,పరోక్షంగా తల్లిదండ్రులు ను
అనుకున్నది సాధించుకోవడానికి
ఆత్మహత్య వంటి బెదిరింపులు చెయ్యడం వంటి వాటిని చేస్తున్నారు
ప్రతి పాఠశాల కర్రికులం లో మనస్తత్వాన్ని ,మానసిక రుగ్మతలను
పరిశీలించే మనస్తత్వం బోధకులను నియమించాలి నైతిక విద్యను తూతుమంత్రంగా కాకుండా ఒక సబ్జెక్టు గా
బోధించాలి కుటుంబం కూడా పిల్లల ప్రవర్తన లో మార్పులు కనబడితే చర్చించి సమస్యను అర్థం చేయాలి.అనైతిక సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి
 ఇంట్లో పిల్లల ముందు పెద్దలు అనుచిత ప్రవర్తన లు చేయకూడదు సత్ప్రవర్తన కల్గిన వారితో స్నేహం చేయించడం చదువు మానసిక ఒత్తిడి గురిచేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణం లో స్నేహపూర్వక వాతావరణ స్థితి ఉండాలి
ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి
9440408080

Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments