అమ్మ అమృతం అమ్మే దైవత్వం

అమ్మ అమృతం అమ్మే దైవత్వం

నేడు ప్రపంచమాతృదినో త్సవంఅమ్మనుఎప్పుడూ  గౌరవిద్దాం
నేడు మాతృ దినోత్సవం బ్రహ్మ సృష్టి చేస్తే తల్లిపున ర్ సృష్టి చేస్తుంది అన్నిబం ధాలలో కెల్లామాతృబద్దం అత్యంతపవిత్రమైనది.తల్లితనపిల్లలకోసంనిరం తరంప్రేమత్యాగం,కరుణా లను చూపిస్తుంది.తల్లి ప్రేమకు గౌర వంగా ప్రతి సంవత్సరంలో మే నెలలో రెండవఆదివారంమాతృదినోత్సవంజరుపుకుంటారు.  మాతృ దినోత్సవాన్ని మొదట అమెరికాలో ఆ చరించడం ప్రారంభింది. అన్న జార్విస్ అనే మహి ళతనతల్లినిస్మరించుకుంటూ ఈరోజు ను జరుపుకో వాలని సంకల్పించింది.ఆ మె ప్రయత్నాలఫలితంగా 1914 నుంచి మాతృ దినో త్సవం ప్రారంభమైంది. ఇదిక్రమంగాప్రాచుర్యంలోకివచ్చింది.తల్లిప్రాధాన్యం ఎనలేనిది మొదటి గురు వు మాటలు నేర్పే గురు వు కూడా ఆమె,పిల్లలఎదుగుదలలోసంస్కారాలలోతల్లిపాత్రఅమోఘం. కష్టసుఖాలలో తన పిల్ల లతో పాటు ఉండే ఏకైక వ్యక్తి తల్లిఆమెప్రేమకుఎలాంటిప్రతిఫలంఇవ్వలేము.సమాజ నిర్మాణంలో తల్లి కీలకపాత్ర పోషిస్తుంది మంచి పౌరు లను తయారు చేయడంలో తల్లి పాత్ర అత్యంత ముఖ్యమైనది తల్లి లేకుండా కుటుంబం సమాజం దేశ అభివృద్ధి చెందడం అసాధ్యం సృష్టిలో ఏ మతమైనా అమ్మకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది భారతీయ సంస్కృతి మాతృదేవోభవతో మొదటి స్థానాన్ని ఇచ్చిందితల్లులనుఒక్కరోజుగౌరవించడం కాదు నిత్యం గౌరవించాలి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తాను ఉపవాసం ఉండి కూడా పిల్లలను పోషిస్తుంది జంతువులు పక్షులు కూడా తమ పిల్లలను పోషిస్తాయి మారుతున్న ఆధునికత పేరుతో చాలామంది పిల్లలు పెళ్లిళ్ల తర్వాత తల్లులను దూరంగా పెడుతున్నారు తల్లి భూతంగా పెళ్ళాం బెల్లంగా మారుతుంది సమాజంలోని విపరీత పోకడలు తల్లి ప్రేమను కూడా ప్రశ్నిస్తున్నాయి చాలామంది అక్రమ సంబంధంపేరుతోపిల్లలుఅడ్డంవస్తున్నారు అని నిర్దాక్షిణ్యంగా పిల్లలను చంపేస్తున్నారుఆడపిల్లలుపుడుతున్నారని నేపంతో బ్రూన హత్య లకు తల్లి స్థానంలో ఉన్న వారుపాల్పడుతున్నారు మానసిక దౌర్బల్యంతో తమ పిల్లలను తామే చంపుకుంటున్నారు. ఇది నిజమైన మాతృత్వానికి చెడ్డ పేరు తెస్తుందిఅమ్మలేనిజీవితంశూన్యంరాష్ట్రపతి కైనా  ఒక కూలికైన అమ్మ అమ్మే మాతృ దినో త్సవ నాడు కాదు అమ్మ ను ప్రేమించు అన్నాడు సృష్టి విలయం లోకి నెట్టి వేయబడు తుం ది.కోట్ల సంపాదన ఉన్న మాతృ త్వం లేని స్త్రీ జీవి తం పరిపూర్ణంకాదు.అందు కే ఇటలీ నియంత పురుషు నికి యుద్ధం ఎంతముఖ్య మో స్త్రీకి మాత్రం అంత ముఖ్యమనిపేర్కొన్నాడు. మన దేశంలో శివాజీ సా మ్రాజ్య స్థాప నకు తల్లి జిజియాబాయికారణం.ప్రపచం లో విజేతల వెనుక దాగి ఉంది తల్లులే, అం దుకేఅమ్మలేనిజీవితంశూన్యంఅమ్మేదైవం.మలమూత్రలనుశుద్ధిచేసి ,బిడ్డల.కడుపునుచూసేదితల్లి.ఒక్కరోజు కాదు ఆమె చివరి క్షణం వరకు ప్రేమిద్దాం. మనకురెక్కలు వచ్చి అమ్మ రెక్కలు ఉడి గిన నాడు చేసే సేవేఅమ్మ  పై చూపే నిజమైన ప్రేమ.కుష్టు వ్యాధి
గ్రస్తులకు సేవద్వారా,సమాజ సేవ ద్వారా మదర్ తెరిస్సా,సిస్టర్ నిర్మల
అన్నదానం ద్వారా డొక్కా సీతమ్మ
లాంటి వారు కూడా అమ్మ స్థానాన్ని
అక్రమించారు.
ఉమాశేషా రావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
Uploaded Image

0/Post a Comment/Comments