ఆమె ప్రపంచానికి తల్లి,పేదలు ఆమె నేస్తం
మదర్ తెరిస్సా ప్రపంచానికి తల్లి వంటిది సేవలో ఒక మేటి ఆమె అసలు పేరు ఆగ్నేస్ గొంజా బోయాజియు. ఆమె 1910 ఆగస్ట్26నాడుజన్మించా రు.మదర్ తెరిస్సా భారతదేశా నికి వచ్చి ముక్యంగా కలకత్తా లోనినిరు పెదలలకు ఆశ్రయం ఆహారం మరియు సంరక్షణ అందించారు.1950 లో ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థా పించారు.ఆ సంస్థ ద్వారా ఎం తో మంది నిరుపేదలకు ఆశ్ర యం,ఆహారం కుష్టు రోగుల కు సేవ కార్యక్రమలు నిర్వహించా రు.పేదలకు సేవ వారి ఇళ్లకు వెళ్లి వారికి ఆహారం అవసర మైన సాహయం అందిం చా రు,మురికి వాడల్లోని పేద పిల్లల కోసం పాఠశాల ను స్థాపించారు.అనారోగ్యం తో ఉన్నవారికివైద్యసహాయం,సేవల్లో పాల్గొన్నారు,చివరి దశ లో కొట్టు మిట్టాడుతున్న వా రికి 1952 లో కలకత్తా లో నిర్మల్ హృదయ్ స్థాపించి ఆ శ్రయం కల్పించిఆదరణచూపా రు.1950 లో. మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించి నిరంతరం సేవలు అందించారుఆమె చేసిన సేవలకు గుర్తింపు గా 1962 లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని 1980 లో భారత రత్నను,1979 ప్రపంచం లోని అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి లభించింది.మదర్ తెరిస్సా క్రైస్తవురాలు అయినప్పటికీ మానవత్వమే గొప్ప మతం అని మానవ సేవే మాధవ సేవ అనినిరూపించింది.భారతీయురాలు కాకపోయినప్పటికి భార తీయుల నిరుపేదలు, రోగ గ్రాస్థులు నిరాశ్రయుల సేవలో తరించి న గొప్ప మానవత మూర్తి,ఆమె తత్వాన్ని నేటి యువత ఆదర్శం గా తీసుకుం టే నిరాశ్రయులకు కొండంత అండ
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080