నేడు మనుషుల అక్రమ రవా ణా వ్యతిరేక దినోత్సవంజూలై 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణావ్యతిరేకదినోత్సవంజరుపుతారు.ఈ ఘోర నేరం పై ప్రజల్లో అవగహన కల్పించిబాధితులనురక్షించినేరస్తులనుకఠినంగాశిక్షించడంవైజ్ఞానికంగా మాన వుడు అనేక శోధన లు చేసి అంతరి క్షంలో విహ రిస్తూన్న నేటికీ మనుషుల అక్రమ రవాణా పెద్ద సవాల్ గా మారిం ది ముఖ్యంగాపేదమహి ళలు చిన్నపి ల్లలు ఉపాధికోసం వెతుకులాడుతున్న పేద ప్రజ లుదీనికిగురవుతున్నారు.వారి ని బలవంతపు కూలి పనిలైంగి క దోపి డీ బాలకార్మికత్వంవ్యభి చారం వంటి అనేకదుర్వినియో గాలకు గురి చేస్తు న్నారు ఇది కేవలం ఒక వ్యక్తిగత సమ స్య గానే కాకుండా సమాజం లో అవ మానియమైన సమస్య ప్రతి వ్యక్తి తన చుట్టూ జరిగే అనుమానాస్పద సంఘట నగురించిసంబంధితఅధికారులకుసమా చారం అందించాలి.పిల్లలనుమహి ళలను రక్షించ డం ప్రతి కుటుంబం మరియు సమాజం యొక్క బాధ్యతగా భావించాలిభారతదేశంలో ఇది ప్రమాద కార స్థాయిలోనే ఉం ది. ప్రభుత్వ నివేధికాలు, జాతీ య నేర గణాంకాల బ్యూరో (ఎన్. సి.ఆర్.బి) వివరాల ప్ర కారం ప్రతిసంత్సరం 6 వేల నుండి 8వేలమధ్యకేసునమోదుఅవుతున్నాయి.ఈ కేసుల్లో 40 నుండి50 శా తం వరకు పిల్లలుఉంటున్నారు,బాధితుల్లో మహిళలు బాలికలు కలిసి 70 శాతం వరకుఉంటున్నారు.పచ్చిమబెంగాల్,బీహార్,అస్సాం,తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎ క్కువ కేసులు నమోదు అవు తున్నాయి.మొన్నఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రచారఅస్త్రంగావాడుకున్నారు.భారతరాజ్యాం గంలో వీటికోసం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయబడ్డాయి పీడన నిరోధ పు హక్కు లో భాగంగా 23వ నిబంధన ప్రకారంమనుషులఅక్రమరవాణావెట్టిచాకి రి మనుషుల అమ్మకం, కొను గో లు వంటిది నిరోధిస్తుంది ఇది రాజ్యాం గం భారత పౌరు ల కు కల్పించిన ఒక హక్కు ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవ త్సరాల లోపు పిల్లలను ప్రమా దకర మైన పరిశ్రమలలో పనిచే యించడం నిషేధించింది ,ఆర్టిక ల్ 21 జీవనకు మరియు వ్యక్తి గత స్వేచ్చను రక్షిస్తుంది ఇది గౌరవప్రదమైన జీవితాన్ని గడ పడానికిఉపయోగపడుతుందిఈ బాధితుల్లో గ్రామీణ ప్రాంతా ల వారు అధికం,సరైనఉద్యోగఅవకాశాలులేక,కనీసంకూలిపనికూడాదొరకక,పేదరికాన్నిబల హీనత చేసుకొని కొందరు బ్రోక ర్లు మనుషులను అక్రమంగా వీదేశాలకు తరలి స్తూ,దత్తత పేరుతో పోషించ లేక పిల్లలనుకొందరుఅమ్ముతున్నారు.చట్టం దృష్టికి వచ్చేవి తక్కువ.చిన్న పిల్లల చేతభిక్షంఎత్తించడం,బాలికలను వ్యభి చారగృహాలకుఅమ్మడంజరుగుతూనేఉంది.ఈసమస్యనుఅధిగమించాలంటే పేదరిక ని ర్ములన యుద్ధ ప్రతిపాధికా నజరగాలి.సమాజం సహకారంఅం తే స్థాయిలో ఉండాలి.
వైద్య.ఉమాశేషారావు
సీవీక్స్ లెక్చరర్
జి.జె.సి దోమకొండ