అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవంనేడు అంతర్జాతీయమాద క ద్రవ్యాలవ్యతిరేకదినోత్సవంవీటివినియోగం వ ల్ల వ్యక్తిగతంగాకుటుంబం గా సమాజంగా కలిగే అని గుర్తు చేయడం మరియు ప్రజల్లోచైతన్యం కలిగించి సమాజబలంతోవీటివినియోగాన్నిపూర్తిస్థాయి లో తగ్గించడంవీటి వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు సమాజంలో నేరాలు పెరు గుతాయి విద్యార్థుల భవి ష్యత్తు చీకట్లోకి నెట్టే ప్రమా దం ఉందిఅందుకే స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగంఎన్నోప్రయత్నాలుచేస్తుంది.అయితే సమాజం ఉద్యమ ప్రాతిపది కన స్పందించి కుటుంబం నుండే జాగరు కత వహించి వీటి అలవా టుకు దూరంగాఉంచాలి.కొన్నిఆఫ్రికాదేశాలనుంచి కైరోనైజీరియామాదకద్రవ్యాలు దిగుమతిఅవుతు న్నాయి చట్టాలు చట్టరీ త్యా ఎన్ని చర్యలు తీసు కున్నప్పటికీ సినిమా రంగ ప్రము ఖులతోపాటుసమా జంలోని కొందరు పేరున్నవ్యక్తులుకూడావీటినివినియోగిస్తున్నారు వీటి విని యోగం వల్ల కఠి నమై న శిక్షలు తప్పవు వి ద్యార్థు ల యువత భవి ష్యత్తు అంధకారంలోకి నెట్టు వేయబడుతుంది.అందుకే చేయి చేయికలుపుదాంఒకస్వతంత్రఉద్యమంలా సమాజం మొత్తం శపథం చేద్దాం సేటు నో డ్రగ్స్.ఈ దినోత్సవం నాకు ఒక్క దేశం మనం సంకల్పం తీసుకో వాలి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం మరియు ఇతరులను కూడా దూరంగా ఉంచడం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు సమాజం కలిసి వదలనుమంచిమార్గంలో నడిపించాలి.ఆరోగ్యకరమైన జీవన విధానానికి సమాజానికి ద్రవ్యాలకు నోచెప్పాలిమాదకద్రవ్యాలువద్దుమంచిఆహారంముద్దు.
వైద్య.ఉమాశేషారావు
లెక్చరర్ ఇన్ సీవీక్స్
జి.జె. సి దోమకొండ