నేటి నుంచి ఆషాడ మాసం దాని విశిష్టత

నేటి నుంచి ఆషాడ మాసం దాని విశిష్టత

నేటినుంచి ఆషాఢ మా సం ప్రారంభం
 లెక్చరర్ ఉమాశేషారావు
వైద్య
Uploaded Image

నేటి నుంచిఆషాఢమాసం దానివిశిష్టతతెలుసుకుందాం.ఆషాఢమాసాన్ని శూ న్యమాసంఅన్నారు,అందు వల్ల వివాహాది శుభ కార్యాలు చేయరు, కానీ ఈ మాసంలో అనేకపర్వదినాలుఉన్నాయి.ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరా ధనకు అత్యంత ముఖ్య మైన తిధి, దీనికితొలిఏకా దశి అని పేరు.ఇక్కడినుం చి ఇక ప్రతి వారానికి, ప్ర తి 15 రోజుల కొకసారైనా ఏదో ఒక పండుగ,  వ్రతం,పూజఉంటుంది.తొలిఏకా దశి నుంచి ‘చాతుర్మాస్య వ్రతంప్రారంభిస్తారు.దక్షిణాయనంప్రారంభమయ్యేది ఈ మా సంలోనే.ఆషాడమాసంలో అంద రు గోరింటాకు తప్పక పె ట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారుఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ, వ్యక్తికి జ్ఞానజ్యోతినిచూపి నవాడు గురువైతే , లోకా నికి జ్ఞాన రాశిని అందించి న మహాను భావుడు వేద వ్యాసుడు,గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహ ర్షిని తమ గురువులలో చూసి వారినిఆరాధిస్తారు.తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేద నబోనంతీసుకెళ్ళిఅర్పించిబోనాలుమొదలయ్యేది ఆషాఢం లోనే. సమస్త జగత్తుకు పరి పాల కుడైన పూరిజగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనేఅమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మమూల పుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారంఅందిం చిన శాకంబరీ దేవిగా దేశ మంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసం లో శాకంబరీ నవరా త్రు లుకూడా చేస్తారు. వైఖా నస సంహిత ప్రకారం ఈ మాసంలోసప్తమాతృకలుమహిషాసుర మర్దిని,దుర్గాదేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆ రాధన తప్పక చేయాలి.శూన్యమాసం అంటే భ యాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయిం చారు పెద్దలు

0/Post a Comment/Comments