పొగతాగితే ప్రాణాలకే ముప్పు

పొగతాగితే ప్రాణాలకే ముప్పు

నేడు ప్రపంచ నో టో బాకో   డే
పొగాకు ఒక ఫ్యాషన్ గా మొదలు అయ్యివ్యసనంగామారుతుంది.ప్రపంచంలో పొగాకు వినియోగం వల్ల మరణిస్తూన్న వారి సంఖ్య రెండవ స్థానం  లో ఉంది.ప్రతిసంత్సరం సు మారు 13 లక్షలంటే 1.3 మిలియన్ మంది పొగా కు వల్ల మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అ భిప్రాయం ప్రకారం ప్రపం చంలో 5 మంది మరణిస్తే అందులో భారత దేశానికి చెందిన వారిలో ఒక్కరు మొత్తం క్యాన్సర్ కేసుల్లో27శాతంవస్తాయి.ఊపిరితిత్తుల క్యాన్సర్80నుండి90శాతంకేసులుపొగా-కు వినియోగం వల్లే వస్తా యి.గుండె జబ్బులు, స్ట్రో క్ లు,శ్వాశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువ గా పొగాకు వల్లే వస్తా యి.భారత్ లో 15 నుంచి 24 ఏళ్ళ వయస్సులో నే  పొగాకు వాడకం ప్రారంభి స్తున్నారు.దీనివల్ల చదు వు లోవృత్తి జీవితం  లో కూడా వెనుకబడి ఉంటు న్నారు.పేదమధ్యతరగతి,కూలీలు,అల్పా ఆదాయ వర్గాల ఆర్థిక స్థితి పై ప్రతి కూలపరిస్థితిచూపుతుంది.ప్రభుత్వాలు కూడా పొగాకు వాడకం వల్ల వచ్చే ఆదాయాలు పై దృష్టి చూపుతున్నారు చిన్నఅక్షరాలతోపొగాకువాడకంఆరోగ్యానికిహానికరం అనిముద్రిస్తున్నారు. నో టో బాకోడేరోజుయువ త ప్రమాణం చెయ్యాలి. పొగాకు,పొగాకు పదార్థా లకు దూరంగా ఉండాలి. మనలో  మార్పురానంతవరకుఈసమస్యమరణా లను ఆహ్వానం పాలికిన ట్లే.పొగాకు వ్యసనం మౌ న హంతకుడు.ఆరోగ్య స్పృహ పెరగాలి.పొగాకు దూరంగా వాటి పై ఖర్చు ఆరోగ్యం ఇచ్చే ఆకుకూ రలు,పండ్లపైపెట్టాలి.పిల్లల అలవాట్ల పై తల్లిదం డ్రులుదృష్టిసారించి,పొగాకు వ్యసననికి దూరంగా ఉంచి దాని వల్ల జరిగే నష్టాలువివరించాలి.ఇంకో ప్రధాన సమస్యగుట్కా పేరుకే నిషేధం ఉంది కానిచాలాచోట్లరహస్యంగాఅమ్ముతూనేఉన్నారు.పెద్దలు పిల్లలముందుపొగా కువాడకాన్నిఅసలుచేయ వద్దు. యువతమేలుకోపొగాకుదూరంగాఉండు .ఆరోగ్యమే మహా భాగ్యం అనే ప్రాథమిక సూత్రం మరువకూడదు.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments