Prachurana koraku

Prachurana koraku

 ముద్రణ కొరకు 

అంశం: స్వతంత్య అక్షర నవ సంక్రాంతి 
రచన : యడ్ల శ్రీనివాసరావు
ఊరు  : విజయనగరం
9493707592

బాల కార్మికులను చేరదీద్దాం
అక్షర దీపాన్ని వెలిగిద్దాం
చైతన్య జన వేదికను నినదిద్దాం
మూఢనమ్మకాలు తొలగిద్దాం
అక్షర సూర్యుడవై వెలుగుదాం
భక్తి తత్వాన్ని ప్రబోధిద్దాం
ప్రశాంతి తత్వాన్ని రంగరించుదాం
అంధకార చీకట్లను తొలగిద్దాం
పల్లె పల్లెలో నవ కాంతులు నింపుదాము
అక్షర సంక్రాంతులు రంగరించుదాము
నిరక్షరాస్యతను నిర్మూలించుదాం
ఎర్ర సూర్యుని జండా రగిలిద్దాం
ఎర్రకోటపై మూడు రంగుల త్రివర్ణ పతాకం ఎగిరిద్దాం
ర్యాగింగ్ రక్కస భూతాన్ని తరిమికొడదాం
వయోజన విద్యను ప్రవేశపెడదాం
పల్లెలో నవ సంక్రాంతి నింపుదాం
ఊరు వాడ పండగ చేద్దాం
చిన్న పెద్ద తేడా ఉండదు
చదువుకు వద్దు వయసు
మనకి కాగలదు ముందు అది సంస్కారం.


---------++---------------------------

హామీ పత్రం 
ఈ కవిత నా యొక్క సొంత రచన

0/Post a Comment/Comments