యోగ శ్రీరామ రక్ష..ఆరోగ్యానికి పరిరక్ష

యోగ శ్రీరామ రక్ష..ఆరోగ్యానికి పరిరక్ష

నేడే యోగ దినోత్సవం, యోగమే  ఆరోగ్యంనేడు16వయోగదినోత్సవం.2014 సెప్టెంబర్ 27 భారత ప్రధానమం త్రినరేం ద్రమోడి యూ.ఎన్. ఓ స మావేశం లో అంతర్జాతీ య యోగా దినోత్సవం ప్రతి సంత్సరం జూన్ 21 న జరుపుకునుటకు ప్రతి పాదన చేశారు .ఈ తీర్మా నానికి 193 దేశాలు ఉండ గా 175 దేశాలు మద్దతు ఇచ్చారు.ప్రపంచ వ్యాప్తం గాయోగదినోత్సవం2015 జూన్ 21నాడుప్రధానిమో డీ న్యూ ఢిల్లీ.లోని రాజ్ఫథ్ లోనిర్వహించారు.ఆ వెడుకులకు84దేశాలప్రతినిధులుహాజరుఅయ్యా రుప్రతినిధులతోపాటు35 వెల  తొమ్మిది వందలఎన భై ఐదు మంది హాజరుఅ య్యారుప్రపంచరికార్డ్  ,గిన్నిస్ బుక్ రికార్డ్ నెల కొ ల్పారు. ప్రతి సంత్సరం  భారత్ దేశం లోను, ప్రపం చనగరాల్లోయోగదినోత్సవంనిర్వహిస్తున్నారు..ప్రాచీనభారతీయసంప్రదాయంయొక్కఅమూల్యమైనబహుమతియోగ,శారీరక మానసిక శ్రేయస్సును పెంచ డానికిఅత్యంతవిశ్వ సనీయ సాధనంగా ఉద్బ వించింది.పతంజలి యోగకు ఆద్యుడు. యోగ అనే పదం సంస్కృ తం యుస్ నుంచి ఉద్బవించింది. దీ ని అర్ధం చేరడం కాలి పెట్ట డంలేదా ఏకంచేయటడం,ఇది మనసును శరీరం ను ఐక్యత చేస్తుంది. ఆలోచన చర్య యొక్కనిగ్రహం,నెరవేర్పు,మానవుడుప్రకృతిమధ్యసామరస్యం,ఆరోగ్యం మరి యు శ్రేయస్సుకుఒకసాధనం.సంస్కృత కవి భర్తహరి దీని ప్రాధన్య తను ఎత్తి చూపుతూ ఇ లా అన్నారు.యోగ సాధ న తో తండ్రిని రక్షించే గు ణం,తల్లిలోని క్షమ  గు ణం,శాశ్వతస్నేహితుడిగా మారె మానసిక ప్రశాంత త కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోగలరు.క్రమం తప్పకుండాయోగచెయ్యడం ద్వారా సత్యం మన బిడ్డగామారుతుంది.మన సోదరుణ్ణికారుణిస్తుంది.మనసోదరుడినియంత్రణలోఉంచుతుంది.భూమి మనకుమంచిదిఅవుతుంది.జ్ఞానంమనఆకలిని తీర్చుతుంది.యోగకు మతం మందు అంట గట్ట వద్దు.పూర్వికులు అందిం చిన దానిని వదలిమందు లవెంబడి పరిగెత్తుతు న్నాం ఇంకా ఇబ్బందులకుగురిఅవుతున్నారు.యోగనుఅనుసరిద్దాం,యోగుల్ల జీవిద్దాం.
ఉమాశేషారావు వైద్య
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments