నేడు అంతర్జాతీయ స్వీయ సంరక్షణదినోత్స వం!
ఒకవ్యక్తిఅంతర్గతంగా బహిర్గ తంగాతననుతానుతీర్చిదిద్దుకోవాలి,ఆత్మ బలం అంటే స్వీ యనిర్ణయం ,స్వీయసంకల్పంతోముందడుగువెయ్యాలి.మనఆరోగ్యంమన జీవన శైలినిమనమేజాగ్రత్తగాచూసుకోవాలి,దాన్నిగుర్తుచేయడమే ఈ రోజు యొక్క ఉద్దేశ్యం, అం తర్గతంగా మానసిక శారీరక భావో ద్వేగ సామాజిక శ్రేయ స్సుకూడాకల్గిఉండాలి.మారుతున్న ప్రపంచీకరణరోజువారీవృత్తుల్లోవేగంపెరగడం,సమయం తక్కువ ఉండడం తో ఆ రోగ్యం విషయంలో అలసత్వం అశ్ర ద్ధవహిస్తున్నారు.సరైనఆహారంతీసుకోవడం,వ్యాయామం చేయడం సమ యానికి నిద్రపోవడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్నికాపాడుతాయి.చాలా మంది శారీరక ఆరోగ్యానికి మాత్రమే ప్రాధ న్యత ఇస్తారు. మానసికఆ రోగ్యం కూడా అ త్యంత ప్రాధాన్యత కలి గింది, ధ్యానం యోగా,భజన ,నడుక తో పాటు సాహిత్య సాంస్కృ తిక,సంగీతం వినడంమరియు స్నేహితులతో సమ యం గడప డం మనుసుకు ప్రాశాం తత ను ఇస్తాయి.అవసరమైన ప్పు డు సహాయం కోరడం స్వీయ రక్షణలో భాగమేఈదినోత్సవం మనకు ఒక స్ఫూర్తినిఇస్తుంది.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.చిన్న చిన్న అలవాట్ల తో ఆరోగ్యకరంగా ఆనందంగామా రుతుంది.చిన్నపిల్లలుయువకు లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.నిరంతరం వీడియో గేమ్స్ ,సోషల్ మీడియా లో సమయంవృధాచేస్తున్నారు.చిన్నపాటి శరీరకశ్రమకూడాకొందరుచేయుటలేదు.ఇతరులను చూసే ముం దు మనల్ని మనమే చూసు కోవాలి. ఆరోగ్యకరమై న శరీ రం,ప్రశాంత కరమైన మనుసు ఉంటేనేసమాజానికిఏమైనచెయ్యగలం.సమాజంలో జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు,జుగుస్సు కరమైన సంఘటన ల కు మానసిక ప్రశాంత లోపిం చి ,మానసిక దౌర్బల్యంపెరగ డమే.
వైద్య.ఉమాశేషారావు
జూనియర్ లెక్చరర్
ఇన్ సీవీక్స్
జి.జె. సి దోమకొండ
కామారెడ్డి జిల్లా
9440408080