మానస భారతి సాహితి వేదిక భాగ్యనగరం ,తెలంగాణ రాష్ట్రం వారు ప్రతి వారం అంశాలు ఇచ్చి కవితలు స్వీకరించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్ర శంశ పత్రాలు ఇస్తున్నారు.నేటి వరకు 50 కవితలు రాసిన కామారెడ్డి జిల్లా లింగాపూర్ కు చెందిన ఉమశేషారావు కు ఈ రోజు అంతర్జాలం ద్వారా ఆ సంస్థ ప్రతినిధుల ద్వారా అందించి శేషారావు ను అభినందించారు.ఈ విదంగా రాజనీతి శాస్త్ర బోధకులు అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో రాణిస్తున్నా0దులకు మిత్రులు అభినందిస్తున్నారు

