పిల్లలంటే..........
---------------------------------------
మనసులు ముత్యాలు
మాటలు సత్యాలు
విరిసిన కుసుమాలు
బాలల వదనాలు
దేవుని రూపాలు
గృహమున దీపాలు
పసి పిల్లలు భువిని
ప్రేమకు సాక్ష్యాలు
సితార నాదాలు
సంతస తీరాలు
పవిత్ర క్షేత్రాలు
పిల్లల హృదయాలు
దయగల నేత్రాలు
తీయని భావాలు
నైతిక విలువలకు
బాలలు ఆనవాలు
మిలమిల తారకలు
తళతళ శిల్పాలు
బాలలే భాగ్యము
కళకళ సదనాలు
-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు
---------------------------------------
మనసులు ముత్యాలు
మాటలు సత్యాలు
విరిసిన కుసుమాలు
బాలల వదనాలు
దేవుని రూపాలు
గృహమున దీపాలు
పసి పిల్లలు భువిని
ప్రేమకు సాక్ష్యాలు
సితార నాదాలు
సంతస తీరాలు
పవిత్ర క్షేత్రాలు
పిల్లల హృదయాలు
దయగల నేత్రాలు
తీయని భావాలు
నైతిక విలువలకు
బాలలు ఆనవాలు
మిలమిల తారకలు
తళతళ శిల్పాలు
బాలలే భాగ్యము
కళకళ సదనాలు
-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు
