అంశం : గాంధీ తత్వం
శీర్షిక : జాతి పిత
" మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఒక గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు
అహింసా , సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి
ఉప్పుసత్యాగ్రహం , క్విట్ ఇండియాఉద్యమాలను ముందుండి నడిపించిన ధీరుడు
దేశ ప్రజలందరూ గాంధీని ముద్దుగా మహాత్మ అని పిలుస్తారు
భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని సైతం గడగడలాడించిన వీరుడు
కాలినడకన దేశం నలుమూలల తిరిగి ప్రజలలో దేశభక్తిని పెంపొందించిన వ్యక్తి
పేరు : మహేష్ కురుమ
ఊరు : పరిగి ,
వికారాబాద్ ( జిల్లా )
9642665934
