లక్షల శ్లోకాలుగల.మహాభారత సారాంశంపది వాక్యాలలో ,మీ పిల్లల అంతులేని వాంఛ లు, గొంతెమ్మ కోరికలు తీర్చు కుంటూ పోతే కాలక్ర మేణా వా రు అదుపు తప్పి, మీ ఆధీనం లోంచి దూరం అవుతారు. వా రి ఆధీనంలోకి మీరు వెళ్తా రు.ఉదా: 'కౌరవులు.నువ్వు ఎంతటి బల వంతుడివి అయి నా, ఎంత శక్తివంత మైనఆ యుధాలు కలిగి ఉన్నప్పటికీ.ఎన్నో నైపుణ్యా లు కలిగినప్పటికీ.వా టి ని అధర్మం కోసం వినియోగి స్తే.అవి నిరుపయోగం అవుతా యి. నువ్వు కూడ నాశనం అవుతావు.`ఉదా కర్ణుడు
యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే "వినాశం"జరుగుతుంది.ఉదాఅశ్వత్థామ.పాత్రత తెలు సుకోకుండా విచక్షణా రహి తంగా హామీ లు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసా మర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసివ స్తుం ది.ఉదాభీష్ముడు.సంపద, శక్తి, అధి కారం మరియు తనను బలప రిచేవారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి వినాశంజరుగు తుం ది.ఉదా దుర్యోధనుడు.స్వార్ధపరుడు, రాగద్వే షాలు గలవాడు, గర్వి ష్టి, జ్ఞానం కలిగిన వాడు అయి నా తనవారి పట్ల వల్లమాలిన అభిమా నం" గల వ్యక్తికిరాజ్యా ధికారం ఇస్తే వినాశం జరుగు తుంది.ఉదాధృతరాష్ట్రుడు శక్తి యుక్తు లకి, తెలివితేట లకి ధర్మం తోడైతే విజయం తప్పకలభిస్తుంది.ఉదాఅర్జునుడు.ఒక మంచి శత్రువునికం టేచెడ్డమిత్రుడువినాశకరం. ఉదా శకునినీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉం టే ఏశక్తీ నీకు,నీ వాళ్ళకి హానిచే యదు.ఉదాయుధిష్ఠిరు డుఅందరి బంధువైనా అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మా త్ము లకి తోడు ఉండటమే భగవం తుడి కర్తవ్యధర్మం కూడాఉదా శ్రీకృష్ణుడు.ఈ పది విషయాలసమూహారమే మహాభారతం.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
.