రక్త దానం మహదానం
ప్రతి సంవత్సరం జూన్ 14 రోజున ప్రపంచ రక్త దాతల దినోత్సవం జరు పుకుంటారు. రక్తంయొక్క ప్రాముఖ్యం తెలియడం ర క్త కొరత సమస్యలపైఅవ గాహన కల్పించడం ఈ దినత్సవాన్ని ప్రపంచఆరో గ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.రక్తదానం ద్వారా మన ఇతరుల కు సాయం చేస్తాం ఇదిమాన వత్వాన్ని పెంచే గొప్ప ఎ లాంటి లాభం ఆశించకుం డా చేసే సేవ ఇతరులు కూడా రక్తదానం చేయడా నికి ప్రేరణగా నిలుస్తుంది.రక్తదానం వల్ల దాతకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి శారీరంలో కొత్త రక్త కణాలు తయా రు కి సహాయపడుతుందిఆరోగ్యాన్నిపర్యవేక్షించుకునే అవకాశం హిమోగ్లో బిన్ బిపి వంటిపరీక్షలద్వారాలభిస్తుందిరక్తదానం ఒక అత్యంత గొప్ప సేవ.ఇది మనుషు ల ప్రాణాలు రక్షించే మహత్తర దానం దీని ప్రాధాన్యత ఇలా ఉంటుం ది, ప్రమాదాలు శాస్త్ర చికిత్సలు, ప్రసవ సమయంలో రక్తం అవసరం అవుతుం ది,ఒకేసారి రక్తదానం చేస్తే ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కాపడవచ్చురక్త దానం చేసే విధానం,ఎవరు రక్త దానం చేసే విధానం,రక్త దానం చేయడం సులభం, సురక్షితం అప్పుడు దశల వారి గా విధానం యోగ్యత లు చూద్దాం
నమోదు రక్త దాన శీబిరం లేదా ఆసుపత్రి లో మీ వివరాలు నమోదు చేస్తారు.బి.పి,హిమోగ్లోబిన్,బరువు పరీక్షలు చేస్తారుమీరు రక్తదానం చేయడానికిసరిపోతారాఅనినిర్ణయిస్తారు,సుమారు 350 నుంచి 450 మి ల్లి లీటర్ల రక్తాన్ని తీసుకుం టారురక్తదానం తర్వాత 10 నుండి 15 నిమిషాలు విశ్రాంతితీసుకోవాలిజ్యూ స్ లేదా తేలికపాటి ఆహా రం ఇస్తారు.వయస్సు 18నుంచి65సంత్సరాలు,బరువుకనీసం50కిలోలు,ఆరోగ్యంబాగుండాలి,హిమో గ్లోబిన్తగినంతస్థాయిలోఉండాలిరక్తదానం చేయకూడని వారు. జ్వరం,జలు బు,ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, కొన్ని దీర్ఘకా లిక వ్యాధులు ఉన్నవా రు,రక్తదానం చేసే ముం దు తేలికపాటి ఆహారం తీసుకోవాలి,నీరుబాగాతాగాలి,నిద్రఉండాలికొన్ని గంటలు బరువైన పనులు చేయకండి,ఎక్కువ ద్రవాలు తాగం డి,రక్త దానం చేయడం చాలా సురక్షితం మరియుసులభంఇదిఒకరిప్రాణాన్నికాపడే మహత్తర సేవ.ఈ రోజు మీరు ఇచ్చే రక్తం రేపు ఎవరో ప్రాణాలు కాపడవచ్చు.
వైద్య.ఉమాశేషారావు
లెక్చరర్
కామారెడ్డి