రక్తదానం

రక్తదానం

ఏ బంధుత్వం అవసరం
లేదు
కులం లేదు మతం లేదు
మానవత్వమే మతంగా
రక్తదానం తో
నిలుపాలి ప్రాణం
నీ రక్తం మరొకరి
ప్రాణం నిలుపుతుంది
నీ ఆరోగ్యం సురక్ష
ఆపదలో ఉన్న వారికి
ప్రాణ భిక్ష
అందుకే పదండి ముందుకు
ముందుకు రక్తదానం
చేయ నేడు అడుగులు
వెయ్యు
వైద్య.శేషారావు
9440408080
Uploaded Image

0/Post a Comment/Comments