నాన్న ఒక నీడ,ఒక ఆసరా

నాన్న ఒక నీడ,ఒక ఆసరా

నేడు నాన్నల దినోత్సవం
నేడు ప్రపంచ తండ్రుల ది నోత్సవం తల్లి జన్మనిస్తే తండ్రి గొడుగు  అయ్యి నీ డను ఇస్తాడు.కనిపించే దైవం అమ్మ అయితే కని పించనిదేవుడునాన్న.పిల్లలపై తండ్రుల ఆరాటం  గ మనిద్దాం.ఒక రోజు ఒక్క పిల్లవాడు తన తండ్రి తో కలిసిజాతరకువెళ్ళాడు.కొడుకును జాతర అంత తిప్పి సంతృప్తి పరచాలని తండ్రి కోరిక,జాతర అంత తిరిగి మంచిమంచిబొమ్మ లు కొనుక్కోవలని పిల్ల వాడి ఆలోచన.పుత్రుడి కి జాతర విశేషాలువివరిస్తూమెల్లగానడుస్తున్నాడు నాన్న,తనకు ఇంకా బొమ్మలు కొనిపెట్టలేదు అని ఉద్విగ్నతకు లోను అవుతున్నాడు.తన దగ్గ ర ఉన్న డబ్బులతోఏమికొనియ్యగలనుఅనినాన్న ఆలోచిస్తున్నాడు.పిలవాడికి ఒక బొమ్మనచ్చికొనియ్యుమన్నాడు.జేబులోని డబ్బుల ను చూసి ఇం కొంచం ముందుకునడువుఅన్నాడుతండ్రి.పిల్లవాడి కి నచ్చిన బొమ్మలు కొ నియ్యలేని స్థితిని చూ సి తండ్రి మదనపడుతున్నా డు,మరియుతనలోతానేతిట్టుకుంటున్నాడు.తన దగ్గర ఉన్న డబ్బుతో ఏది కొనగలన అని అలిచిస్తు న్నాడు.జాతర లో ఉన్న అన్ని బొమ్మలు కొనెయ్యా లి అనిఅనుకుంటున్నపిల్ల వాడికి కోపం ఎక్కువైంది. తాను అడిగిన వస్తువుల ను కొనియ్య లేదు ఎందు కు జాతరకు తీసుకొచ్చిన ట్లు అనుకుంటున్నాడు బాబు. ఉన్న డబ్బు అం తాపిల్లాడు బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో జరు గుబాటు మాటేమిటి అని నాన్న ఆందోళన ఏదైనా బొమ్మ కొని కొడుకుని సం తోష పెట్టాలని నాన్నమన సులో ఆరాటం ఇంతలో నాన్నను ఎవరో పలక రించారుపిల్లలుచేయివదిలినాన్నమాట్లాడుతున్నాడు జాతరలో జనం పెరిగారు.పిల్లాడినాన్ననుగమనించకుండా ముందుకెళ్ళి పో యాడు. వెనక్కి తిరిగిచూ స్తే నాన్న కనిపించలేదు భయం కలిగింది కన్నీళ్లు వచ్చాయి ఏడుపుమొదలైంది అందరూ పొగరు బొమ్మలుఇస్తాఏడవద్దుఅన్నారు,బొమ్మలు వద్దు నాన్న కావాలి అన్నాడు. నాన్న కావాలి అన్నాడు ఎవరు ఏం చెప్పినా ఏడు బాగలేదుబొమ్మలుకొనివ్వ లేదని మనసులోనాన్నతిట్టుకున్నపిల్లాడుబొమ్మల గురించి ఆలోచిం చడం లేదు నాన్న కావా లని ఏడుస్తున్నాడు,కొడు కుని వెతుక్కుంటూ అక్క డికి చేరిన చూసి ఆనం దంగా తండ్రి గుండెల్లో  చేరిపోయాడు. ఆ పిల్లవా డు బొమ్మలు కొందామా పద పద అన్నాడు నాన్న నువ్వు ఎప్పుడు నా చే యి విడవద్దు ఇంటికి వె ళ్దాం పద అన్నాడు కొడు కు. నాన్న ఉంటే భరోసా నాన్న ఉంటే ధైర్యం కొవ్వ త్తిలా కరుగుతూ వెలుగు నిచ్చే వాడు నాన్న రాళ్ల దెబ్బలు తిని పళ్ళు ఇచ్చే చెట్లు లాంటివాడు నాన్న వేలు పట్టినడిపించేవాడు వేలు ఖర్చుపెట్టి చదివిం చేవాడు మన విజయం కొరకు తప్పించేవాడు కష్టాలగరాలన్ని కంఠం లో దాచుకున్న శివుడు నాన్న చేసిన త్యాగాలగొప్పతనం నాన్న బాధ్యత ఎన్నిచెప్పు కున్నా తక్కువే మళ్ళీ బా ల్యం వెనక్కి తీసుకునేలా అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకున్నాడు ఒక్క మా ట వృద్ధాప్యంలో నిరాధా రణకు గురి చేయవద్దు తండ్రుల ఆశలను నీరు కార్చవద్దు.తండ్రి గురించిచెప్పుకునే స్థితి కన్నా నీ గురించి తండ్రి చెప్పుకునే
స్థాయికి రావాలి.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి

0/Post a Comment/Comments