నేడు మహిళా సమాన త్వ దినోత్సవం
పృధ్విలో సగం గగనంలో సగం ఆమె లేనిది ఎక్కడ కానీ మానవుడు అంతరిక్షంలోవిహ రిస్తున్నచదువుకున్నకుటుంబా ల్లో సైతం మహిళలపై ఒక చి న్న చూపు ఉంది.చిన్నతనంలో తల్లిదండ్రుల పైన, యవ్వనం లో భర్త పైన,వృద్ధాప్యంలో సం తానం పైన అంటూ మహిళల ను బలహీన పరుస్తున్నారు. అది సత్య దూరం నేటి మహి ళా విద్య, ఉద్యోగం,రాజకీయా లు విజ్ఞానం క్రీడలు వంటి అ న్ని రంగాల్లో ముందుకు సాగు తున్నారు యుద్ధ విద్యల్లోనూ రక్షణ రంగంలోనూ అంతరిక్ష పరిశోధనలోనూ వారు ముం దంజలో ఉన్నారు ఆపరేషన్ సిందూర్ దీనికి ఒక ప్రభలమైన ఉదాహరణ.ఇవే కాకుండా గృ హింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005 కుటుంబంలో శారీరక, మానసిక ఆర్థిక తదిత రు హింస నుంచి రక్షణ కల్పి స్తుంది. పని ప్రదేశాల్లో మహిళ లపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధించేం దుకు తోడ్పడుతుంది. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 బాల్య వివాహాలను నిరోధిం చేందుకు చట్టపరమైన రక్షణా లు కల్పిస్తుంది.మాతృత్వ ప్ర యోజనాల చట్టం 1961 అర్హత ఉన్న మహిళా ఉద్యోగులకు మాతృత్వసమయంలోప్రయోజ నాలు మరియు రక్షణ కల్పి స్తుందిభారతరాజ్యాంగంమహిళలకు వాటి సమానత్వానికి ముఖ్యమైన రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 14 చట్టసమానుత్వా న్ని ఆర్టికల్ 15 లింగ వివక్షను నిషేధిస్తుంది.ఆర్టికల్ 16 ఉద్యో గాల్లో సమాన అవకాశాలు కల్పిస్తుంది ఆర్టికల్ 39డిపురు షులతో పాటు మహిళలకు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్నిసూచిస్తుంది.వరకట్ననిషేధ చట్టం 1961 వరకట్నం ఇవ్వడంతీసుకోవడంనిషేధిస్తుంది.మహిళలపై జరుగు తున్న హింస వివక్ష అరికట్టడం కేవలం ప్రభుత్వల బాధ్యత కాదు. ఇది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి పాఠశాల, కళాశాల, కార్యాలయం, సమా జం కలిసి మహిళలను గౌరవిం చి వారికి సమాన అవకాశాలు కల్పించాలి. సమాజం ఆలోచ న దృక్పథం మారాలి.స్త్రీలు కూ డా విద్యనుఆయుధంగామలు చుకొని మానసిక విశ్వాసం దృ ఢ సంకల్పం తో ముందుకు సాగాలి.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి