నేడు ప్రపంచ మానసికఆరోగ్య
దినోత్సవంమానసిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది.నేటి ఉ రుకుల పరుగుల జీవితంలో శారీరక ఆరోగ్యంతో పాటు మా నసిక ఆరోగ్యా నికి కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. మనిషి జీవితంలో మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని, ఒత్తిళ్ల ను అధిగమిస్తూ ఆత్మ విశ్వా సంతో ముందుకు సాగా లి.మారుతున్న జీవన శైలి,పెరు గుతున్న పని ఒత్తిడి, కుటుం బ సమస్యలు, సమయంలేకపోవ డం వంటి కారణాలతో చాలా మంది మానసి క ప్రశాంతతకు దూరమవుతున్నారు. అనేక సందర్భాల్లో శారీరక ఆరోగ్యం పై చూపిస్తున్న శ్రద్ధ మానసిక ఆరోగ్యంపై చూపడం లేదు. మనసులోని బాధలను బయ టకు చెప్పుకోలేక, సమస్యల ను తమలోనే దాచుకోవడం వల్ల ఇబ్బందులు మరింత పెరిగేఅవకాశంఉంది.మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ జీవితంలో చిన్న చి న్నమార్పులుఎంతోదోహదపసుడుతాయి. సమయానికి నిద్రపోవడం,సమతుల్య ఆహా రంతీసుకోవడం,నడక,వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లనుఅలవరుచు కోవాలి. సాహిత్యం చదవడం, సంగీతం వినడం, సాంస్కృతిక కార్యక్రమాల్లోపాల్గొనడం,కుటుంబ సభ్యులు, స్నేహితుల తో కొంత సమయం గడపడం మనసుకు ఉపశమనాన్ని కలి గిస్తాయి.ముఖ్యంగా విద్యా ర్థు లు, యువత చదువు, ఉద్యో గం, సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఎదురయ్యే ఒత్తి డిని గుర్తించి, దానిని అధిగ మించే ప్రయత్నం చేయాలి. ఇతరులతో తమను తాము పోల్చుకోవడం, చిన్న అపజ యాలకే నిరాశచెందడంమాను కోవాలి. సమస్యలు ఎదురై నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాలి అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసు కో వడానికివెనుకాడకూడదని సూచించారు. ప్మానసిక ఆరో గ్య సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు తొలగాల్సిన అవసరం ఉంది మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారినిచిన్నచూపుచూడకుండా,వారి పరిస్థితిని అర్థం చేసు కుని అండగా నిలవాలి. మాన సిక ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఎదురు కావచ్చని, వాటికి తగిన సహాయం పొందడంబలహీనతకాదని,బాధ్యతాయుతమైన నిర్ణయమనిపేర్కొన్నారు.
ప్రశాంతమైన మనసు, ఆరో గ్యకరమైన జీవనశైలి వ్యక్తి అభివృద్ధికే కాకుండా కుటుం బం, సమాజ శ్రేయస్సుకు కూడా దోహదపడతాయి. మానసిక ఆరోగ్యం గురించి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కాకుండాప్రతిరోజూఆలోచించాలని,మనసునుఆరోగ్యంగా ఉంచుకోవడాన్ని జీవితంలోఒకభాగంగాచేసుకోవాలి.చిన్న చిన్న సమస్యలకు ముక్యంగా గ్రామీణప్రాంతాలప్రజలుమంత్రాలు,బాణమతి చేతబడు లు అనుకుంటూ అపోహలో ఆరో గ్యాలను ప్రమాదం లోకినెట్టుకుంటున్నారు.ఆర్ధికంగానష్టపో తున్నారు.మానసిక వైద్యుల సేవలు
విస్తృతం చెయ్యవాలిసిన అవసరం
ఎంతైనఉంది.యోగ,ధ్యానం,ప్రార్థన,ప్రకృతి తో మమైకం అలవాటు చేసు కోవాలి.
వైద్య.ఉమాశేషారావు
లెక్చరర్ ఇన్ సీవీక్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి