స్నేహితులు లేని వ్యక్తి గ్రహ ణం పట్టిన స్థితి ని కల్గి ఉంటా డు.పడక గది లో.కూడా చెప్ప ని విషయాలు స్నేహితులతో పంచుకుంటారు.డిల్లీ కి రాజు అయిన తల్లికి కొడుకే అదే వి ధంగా రాజు అయినపేదఅయి న స్నేహితుడుఉండవాలిసిందే కాలక్రమంలో సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయల పేరు తో స్నేహాన్ని ఏర్పరచుకొని మో సం చెయ్యడం,అదే ముసుగు లో స్నేహం పేరుతో ప్రేమ వ్యవ హారం నడిపి మోసాగించడం సహజంగాజరుగుతున్నాయి.ఒరే అని,మామఅని,బావమర్ధి అని వివిధ నిక్నేమ్లతో పిలుచు కునే స్వాతంత్య్రం కేవలం స్నే హితులకు మాత్రమే ఉంటుం ది. పురాణాల్లో కుచేలుడు శ్రీకృష్ణుని స్నేహాన్ని ఆదర్శంగా తీసుకుంటారు బంధాలు ఆర్ధిక బంధాలుగామారినట్టేస్నేహబం దం కూడా ఆర్ధిక బంధాలుగా మారిపోయి స్థాయిని బట్టి స్నే హానికివెంపర్లాడుతున్నారు.స్నేహితం అంటే హితం కోరున ది.కులం మతం ప్రాంతం తేడా లేదు ఆధునిక పోకడల్లో కిట్టి పార్టీలు,సిండికేట్ ల పేరుతో కొంత పుంతలు తొక్కుతుంది. నిస్వార్ధనికి త్యాగానికి ప్రతిఫ లం ఆశించనిది స్నేహం.గ్లాస్ మెట్,క్లాస్ మెట్,రూమ్ మెట్ లు కూడా దోస్తులుగా మారు తారు.స్నేహానికి వ్యాధులను నయం చేసే గుణం ఉంది.మన ఆరోగ్యానికి గొప్పమందు స్నే హం డాక్టర్లు ఇవ్వలేని, ఏ ఫా ర్మా కంపెనీ తయారు చేయ లేని చేయలేనిది అతి గొప్పత నం ఏమిటంటే జీవితంలో మంచిగా, సెటిలై ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన వయసు లో ఆరోగ్యం బాగాలేదని హా స్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ మెడి సిన్ రూపంలో దొరకనిది ఫ్రెం డ్షిప్ అనే మందురాశాడు .అది చూసి చదివిన ఆయన పిల్లలు అవాక్కయ్యారు .దానికి డాక్టర్ ఈ క్రింది విధంగా బదులిచ్చా రు. మీ నాన్నగారు రిటైర్ అ య్యాక మీరందరూ ఆయన్ని మీ ఇంటికి పెదరాయుడుగా చేసేసి నోటికి ప్లాస్టర్ వేసేసారు ప్రతి మనిషిలో ఒక కోతి ఉం టుంది దాని పేరే స్నేహం దాన్ని కట్టేస్తే కంటిమీద కొనుక్కు లేక పోవడం, మొహం మీద నవ్వు లేకపోవడం, కడుపుకు ఆకలి లేకపోవడం కాళ్లకు నీరసం లాంటి అన్ని రోగాలు వస్తాయ ని హితబోధ చేశాడు. అందరికీ వాళ్ళ అబ్బాయిలు ఆయన చదివిన స్కూల్ వాట్సప్, ఫే స్బుక్ ,మరియు దానిలో ఖా తాను ప్రారంభించాడు. దాంతో ఆయన ఇప్పుడు ఫోన్లో బిజీ బిజీ ఎప్పుడు ముసి ముసి న వ్వులు నెలకొకసారి ఏదో ఒక వంకపెట్టిఊరెళ్ళిస్నేహితులతో సెట్టింగులు ఇంకా ఆయనకి డాక్టర్ అవసరం రానేలేదు. అప్పటినుండి ఏనాడు ఆ ఇంట్లో వాళ్లకి ఏ టెన్షన్ లేదు. అందుకేఅంటున్నారు.నమిత్రం నా సౌఖ్యం మిత్రులు లేకపోతే సుఖం ఉండదు, నిజమైన స్నే హితులకు ఇది అంకితం.