నేటి అవతారం గౌర
నవరాత్రులలో ఎనిమిదవ రో జుపూజించేనవదుర్గస్వరూపం శ్రీ మహాగౌరి అమ్మవారు. ఈ రోజును దుర్గాష్టమి లేదామహా ష్టమిగా కూడా అనేక సంప్రదా యాల్లో విశేషంగా జరుపుకుం టారు. మహాగౌరి అమ్మవారు పవిత్రతకు, శాంతికి, కరుణకు, మంగళప్రదమైన శక్తికి ప్రతీక.
మహాగౌరి అమ్మవారి అవతార కథ పురాణ సంప్రదాయంప్రకా రం, పార్వతీదేవి పరమశివుని అనుగ్రహం కోసం దీర్ఘకాలం తపస్సు చేసింది. కఠినమైన తపస్సు కారణంగా ఆమె శ రీరం నల్లని ఛాయను పొం దిం దని కథనం.తరువాత పరమ శివుని అనుగ్రహంతో ఆమె దివ్యమైన తెల్లని కాంతితో ప్రకాశించిందని, అందువల్ల మహాగౌరి అనే పేరు వచ్చింది.
తెల్లని వృషభంపై అధిరోహిం చి, శ్వేతవస్త్రాలను ధరించిన మహాగౌరి అమ్మవారు మనకు శుభాలను,శాంతినిప్రసాదించుగాక.మహాగౌరి అమ్మవారి తెల్ల ని రూపం మన అంతరంగంలో జ్ఞానం, శాంతి, పవిత్రత అనే దివ్యగుణాలు వికసించాలనే సందేశాన్ని అందిస్తుంది.మహా అంటే గొప్పది, పరమమైనది.గౌరి అంటే ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన వర్ణం కలిగిన దేవి.
దుర్గమ్మ ప్రాణమం
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్