నేడే సింహాలు దినోత్సవం

నేడే సింహాలు దినోత్సవం

సింహాలు ఆడివికె రాజు లు కాదు పర్యావరణ ప్రేమికులు
కవి,లెక్చరర్ ఉమాశేషారావు 
వైద్య
జంతువులు అడవుల్లో ఉండా లి.కానీ జనజీవంలోకి వచ్చి భయభ్రాంతులను సృష్టిస్తున్నా యి నేడు ప్రపంచ సింహా లదినో త్సవం అడవుల రారాజుగాపిలు వబడే సింహాలు ప్రకృతి సమతుల్యత ను కాపాడుటలో ముఖ్యపాత్రను పోషి స్తాయి.ఇది ఆహార గోలుసులో ముఖ్య మైన స్థానాన్ని కలిగి ఉంటుంది సింహా లు ఇతర జంతువులను చంపి తినడం ద్వారాప్రకృతిసమతుల్యతచేకూరుతుంది.కానీసింహలసంఖ్యతగ్గడానికిముఖ్య మైన కారణాలు అడవుల నాశనం, అక్ర మ వేట నివాస ప్రాంతాలు కోల్పోవడం మరియు మానవ వన్యప్రాణి ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉ న్న సినిమాలు ఇప్పుడు వేల సంఖ్యలో మాత్రమే మిగిలి ఉ న్నాయి.సుమారు20వేలనుండి 25 వేల వరకు ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్ రా ష్ట్రంలోని గీర్  అడువుల్లో మాత్రమే ఆసియాటిక్ సింహాలు నివసి స్తున్నాయి.భారతదేశంలో ఈ సింహాలు అంతట విస్తరించి ఉండేవి అడవుల నాశనం వేట మొదలు కారణా లవల్ల వీటి సంఖ్య చాలా తగ్గిం ది 2015 నాటికి లో సింహాల సంఖ్య 523  గా నమోదు అయింది. 2020 నాటికి 626 గా పెరిగింది.సానుకూ ల పరిణామం అయినప్ప టికీ అన్ని సింహాలు ఒకే ప్రాం తం లో ఉండడం వల్ల వ్యాధులు ప్రకృతి విపత్తులు సంభవిం చే ప్రమాదం ఉంది అడవులను విచ్చలవిడిగా నరకడం వల్ల ఇప్పటికే కోతుల బెడద  తీవ్రస్థాయి లో ఉంది. కోతుల బెడ తతో వరి తప్ప చాలామంది రైతులు వేరే పంటలు వే య డం లేదు. చిరుతల సంచారం పులుల ,ఎలుగు బంటు లు,సింహాలు వ్యక్తు లతో పాటు మూగజీవాల ప్రా ణా లు పాటు మనుషుల ప్రాణాలు పోతు న్నాయి. దీనికి మనమే బాద్యులం.వాటి నివాస స్థానాలు నరికి వేసి ప్రకృతి ప ర్యావరణం దెబ్బతిస్తున్నాం సింహాలు దినోత్సవం మనలో నే కాదు పిల్లల లో కూడా ఆ స్పృహ పెంచి అడవులను యుద్ధ ప్రతిపాధికన పెంచాలి సమాజం ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వెయ్యాలి.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080
Uploaded Image Uploaded Image Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments