బుల్లెట్ పాయింట్స్
1.పొగ త్రాగకు
ప్రాణాలు తీసుకోకు
2.చెట్లను రక్షించు
ప్రాణవాయువు పెంచు
3.పరిమితము ముద్దు
అపరిమితము వద్దు
4 పేర్చడం కష్టము
కూల్చడం సులభము
5.అతినిద్ర అనారోగ్యం
సుఖనిద్ర ఆరోగ్యం
6.వృధాఖర్చువద్దు
పొదుపు ముద్దు
7 అహం వద్దు
ఆప్యాయత ముద్దు
8 మోసం వద్దు
సాయం ముద్దు
9 అహంకారం చెడ్డది
అణకువ మంచిది
10 ఆవేశం వద్దు
ఆలోచన ముద్దు
11.నిజాయతీకి విలువెక్కువ
అవినీతికి బలుపెక్కువ
12చెట్లుంటే క్షేమం
లేదంటే క్షామం
13అనవసర వ్యయము
ఆర్థికప్రగతికి అవరోధము
14నవ్వడం భోగం
నవ్వకపోవడం రోగం
15వేగం కన్నా
.ప్రాణం మిన్న
16.కాలం ఆగదు
వయస్సు దాగదు
17.పగటికలలు వద్దు
పనిచేయుట ముద్దు
18.దైవం ఒక్కటే
మనుషులంతా ఒక్కటే
19.పేర్చడం కష్టము
కూల్చడం సులభము
20..అప్పు ముప్పు
పొదుపు మెప్పు
21.వేగం వద్దు
ప్రాణాలే ముద్దు
22.నీరు ప్రాణము
అధిలేకుంటే మరణము
23.చెట్లు నాటండి
ప్రకృతిని రక్షించండి
24.స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం
25 చెడును త్రుంచు
మంచిని పంచు
26.కార్తీకమాసం
హారీహారుల నివాసం
27వృద్ధాశ్రమాలు వద్దు
ఆశ్రయమిచ్చుటే ముద్దు
28.మర్రిచెట్టు పెద్దది
విత్తు చిన్నది
29
నడక మొదలెడదాం
గుండెకు బలమిద్దాం
30.పెద్దల మాట
సద్దిఅన్నపు మూట
31 తల్లిదండ్రులను పూజించు
దైవాన్ని మెప్పించు
32.కార్తీక మాసం
హరిహరుల మాసం
33.నీరుఉంటే పంట
లేకుంటే తంట
34.పచ్చని చెట్లు
ప్రకృతి కానుకల
35అన్నిధానాల కన్న
అన్నదానం మిన్న
36నిజాయితితో శ్రమించు
విజయాన్ని సాధించు
37మిత ఆహారము
ఆరోగ్యానికి హితము
38అమ్మభాష కన్నతల్లి
పరాయిభాష పినతల్లి
39మనసున్న దేవుడు
బోళాశంకరుడు
40సత్యం పలుకండి
అబద్ధం వీడండి
41పెద్దలను గౌరవించు
సంస్కృతి పరిరక్షించు
42 మూషిక వాహనుడు
బొజ్జ వినాయకుడు
43బాధ్యతగా మలుచుకో
భవిత దిద్దుకో
44.పరిశుభ్రతతో ఆరోగ్యం
అపరిశుభ్రతతో అనారోగ్యం
45.ఆర్బాటలు వద్దు
సామాన్యమే ముద్దు
46.కోపమొక శాపం
శాంతి వరం
47 పేదవారిని ఆదరించు
ఆనందాన్ని పొందు
48.ఆస్తులుఅంతస్తుల కన్న
ఆప్యాయతలు మిన్న
49.అక్షరమే ఆయుధము
అదే జీవనాధారము
50.ఆర్భాటాలకు పోకు
అప్పులపాలు కాకు
51నిజాన్ని
అబద్ధాన్ని అపలేము
52.మాంసాహారం వద్దు
శాకాహారం ముద్దు
53.తేనెలొలుకు బాష
తెలుగు భాష
54తేనెల తియ్యనిది
పాలలా చిక్కనిది
55. రాయలవారు మెచ్చినది
తెలుగు ఘనమైనది
56..అమ్మలాంటి భాష
అద్భుతమయిన భాష
57.వినసొంపు భాష
వీనులవిందు భాష
58.నీరే ప్రాణము
నీరే జీవము
59.ఇచ్చిపుచ్చుకోవాలి
పుచ్చుకొని ఇవ్వాలి
60.లంచమిచ్చుట ఘోరం
తీసుకునుట నేరం
61ప్రకృతిని ప్రేమించు
పర్యావరణాన్ని పరిరక్షించు
62.అమ్మను ప్రేమించు
దేశాన్ని ప్రేమించు
63.నిజాయితి నిప్పులాంటిది
పాపం చన్నీళ్లవంటిది
64ఓటమికి కుంగిపోకు
గెలుపుకు పొంగిపోకు
65.అపజయం అనేది
విజయానికి నాంది
66. నిత్యము శ్రమించు
అనుకున్నది సాధించు
67 దీపాన్ని వెలిగించు
చీకటిని తొలగించు
68.గెలుపుఓటములు
జీవితంలో భాగములు
69సత్యమే అంతిమము
సత్యమే జీవితము
70కూల్చడం సులభము
పేర్చడం కష్టము
71.ఉదయం లేవండి
ఆరోగ్యంగా ఉండండి
: 72.అక్షరం నేర్చుకో
జ్ఞానం పెంచుకో
73.మూఢనమ్మకాలు వద్దు
శాస్త్రియతే ముద్దు
74.అప్పులు చేయకు
తిప్పలు పడకు
75.అహింస మంచిది
హింస చెడ్డది
76 చెదిరిన కల బేజారు
తగ్గు హుషారు
మనుసు చెదురు
77.మత్తు వదులు
జగత్తు కదులు
78 శ్రమించు సాధించు
విజయం వరించు
79.పగలు వద్దు
ప్రేమే ముద్దు
80.హెల్మెట్ ధరించు
ప్రాణాలు రక్షించు
81.ఆకుకూరలు తిందాం
శరీరపుష్టిని పొందుదాం
82.కరోనతో చావకు
జాగ్రత్తలు మరువకు
83.ఆటలు ఆడండి
ఆరోగ్యంగా ఉండండి
84.శీతలపానీయాలు వద్దు
మజ్జిగే ముద్దు
85.ఒకటే జననం
ఒకటే మరణం
86 ఆవేశము చెడ్డది
ఆలోచన మంచిది
87 అమ్మ లాలిస్తుంది
ప్రేమ చూపిస్తుంది
88 అతి వద్దు
మితమే ముద్దు
89.చదువుతోనే వెలుగు
గౌరవము కలుగు
90అక్షరాస్యులు కండి
నిరక్షరాస్యత నిర్మూలించండి
91.అక్షరమే ఆయుధం
అక్షరమే సాయుధం
92.అతినిద్ర అనారోగ్యం
సుఖనిద్ర ఆరోగ్యం
93.కర్మ ఫలితము
అనుభవించుట సత్యము
94.చీటీలతో పరీక్షలు
సమస్యలకు ద్వారాలు
95 అధికమైతే ఉప్పు
ఆరోగ్యానికి ముప్పు
96 పచ్చని చెట్టు
ఆయువుపట్టు
97 కలుషిత నీరు
ఆరోగ్యం బేజారు
98.అతివిశ్వాసం ప్రమాదం
విశ్వాసం మోదం
99.మానవత్వం మిన్న
దానగుణం మిన్న
100. నిజాయితీగా ప్రయత్నించు
ప్రగతి సాధించు
101.పరిశుభ్రతే ఆరోగ్యము
లేకుంటే అనారోగ్యము
102.నవ్వు నవ్వించు
ఆరోగ్యాన్ని పంచు
103.మనఊరి బడి
.చదువుల ఒడి
104.అదృష్టాన్ని నమ్మకండి
కష్టాన్ని నమ్మండి
105.దైవాన్ని నమ్ము
కృతార్థుడివి కమ్ము
106.పగటి ముచ్చట
పనికి చేటట
107.అపకారం వద్దు
ఉపకారం ముద్దు
108. కలలు కనండి
వాటిని సాతికి
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
జి.జె.సి కామారెడ్డి