ఆమె లేనిది ఎక్కడ,ఆమె లేనిది శూన్యం

ఆమె లేనిది ఎక్కడ,ఆమె లేనిది శూన్యం




మన జీవితం నుంచి ఒక స్త్రీ మూర్తి వెళ్లిపోతే,  ఎవరు ఏడుస్తారో తెలుసా ?ఈ ప్రపంచం నుంచి ఒక స్త్రీ వెళ్లిపోతేకేవ లం ఆమె భర్త, పిల్లలు, కుటుంబ సభ్యు లు మాత్రమే ఏడవరుఆమెతో పాటు ఆ ఇల్లు కూడా ఏడుస్తుంది.ఆమె అడుగు లు పడిన వాకిలిఏడుస్తుంది.ఆమెచేతు లు తాకిన గోడలు ఏడుస్తాయి.ఆమె నవ్వును విన్న గదులు మూగబోతాయి.
ఆమె ప్రేమతో వండిన వంట పాత్రలు కూడాఆమె కోసం ఎదురుచూస్తున్నట్టే అనిపిస్తాయిఆమె పూజ చేసుకున్న దేవుడి గదిఆమె భక్తితో పూజించిన తులసి కోటఇవన్నీ ఈరోజు ఆమె జ్ఞాప కాలుగా మిగిలిపోతాయి,ఎందుకంటే ఆమె కేవలం ఆ ఇంట్లో ఉండే ఒక మని షి కాదుఆ ఇంటికిప్రాణం.ఆకుటుంబాని కి ఆత్మ.తన వాళ్లందరి జీవితాల్లో కని పించని ఒక బంధం.అప్పుడే అర్థమవు తుందిఒక స్త్రీని కోల్పోవడం అంటేఒ క మనిషిని కోల్పోవడం కాదుఅందుకే స్త్రీ ఉన్నప్పుడే ఆమెను ప్రేమించండిఆమె ఉన్నప్పుడే ఆమె విలువతెలుసుకోండి…
ఆమె మనసును అర్థం చేసుకోండిఆమె కు గౌరవం ఇవ్వండి…ఎందుకంటే ఆమె వెళ్లిపోయిన తర్వాతఆమె జ్ఞాపకాల ను ఎంత ప్రేమించినాఆమెను తిరిగి మన జీవితంలోకి తీసుకురాలేం.స్త్రీ ఒక బం ధం కాదుఒక భావోద్వేగం.ఒక మనిషి కాదు…మన జీవితాన్ని నింపే ఒక ఆత్మ.               
 ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
లింగాపూర్, కామారెడ్డి
Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments