నేడు రాష్ట్రీయ ఏక్తా దివస్
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఉక్కుమనిషిగా పిలు వబడే సర్దార్ వల్లభాయ్ పటే ల్ 148 జయంతిని పురస్కరిం చుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్ నిర్వహిస్తున్నారు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ప్రకటిం చింది దీని ఉద్దేశం యొక్కఐక్య త ,సమగ్రత, మరియు బాధ్య తను తెలియజేస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశా న్ని ఏకీకరణ చేయుటలో తన త్యాగాలు, సేవలు గుర్తుగా ఈ రోజు నునిర్వహిస్తున్నారు.సమై క్యత సమగ్రత మరియు అస లైన సంభావ్య బెదిరింపులను తట్టుకోవడానికి మనదేశంయొ క్క సభావిక బలం మరియు స్థితిస్థాపకతను తిరిగి ధృవీక రించడానికి అవకాశాన్ని కల్పి స్తుంది. దేశ ప్రజలు, కళాశాల లు పాఠశాలల్లో ఈరోజు ప్రత్యే క ప్రతిజ్ఞలు చేయిస్తారు. ఆ ప్ర తిజ్ఞ ఈ విధంగా ఉంటుంది. దేశం యొక్క ఐక్యత సమగ్రత మరియు భద్రతను సంరక్షించ డానికి నన్ను నేను అంకితం చే స్తానని మరియు నాతోటి దేశ స్థులతో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా కృషిచేస్తా నని గంభీరంగాప్రతిజ్ఞచేస్తున్నా ను.సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్షానికత మరియు చర్య ల వల్ల సాధ్యమైన నా దేశ సమై క్యత స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత భద్రతను నిర్ధారిoచ డానికి నా సొంత సహకారం అందిస్తానని నిర్ణయించ కు న్నాను. ఈ అక్టోబర్ 31 నాడే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నీ సొంత అంగరక్షకులే హత్య చేయడం జరిగింది.దీన్నికూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ సమైక్యత దినో త్సవంగానిర్వహిస్తుంది.దేశానికి బయట శత్రువులకన్న అంత ర్గత శత్రువలతోనే ప్రమాదం పొంచి ఉంది.దేశం భద్రంగా లేకపోతే ప్రజాజీవనం పై తీవ్ర ఓడదోడు కులు ఉంటా యి.దేశం దేహం వంటిది.ప్రజలు దాని ప్రాణం వంటిది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
9440408080