నేడు కార్తీక పౌర్ణమి,దాని విశిష్టత
కార్తీక పౌర్ణమి త్రిపురి పౌర్ణమి దేవ దీపావళి అని కూడా అం టారు ఇది హరిహరదే వులకు ఇష్టమైన మాసం మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికే యుడు తారకాసురుని సంహ రించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానారకాలుగా హిం సిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకు న్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సం దర్భంగా మహాశివుడు తాండ వం చేశాడని పురాణాలు చెబు తున్నాయి. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియ క చేసే పాపాలన్నీ హరించక పోతే కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు సత్య నా రాయణ వ్రతం చేసుకోవడం కూడా చాలా శ్రేష్టం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తుల తో కూడిన దీపా న్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తా న్ని సూచిస్తాయి. ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దు న్నేపై ఉంచి నదిలో లేదా కోల నులో వదులుతారు. ఇంకొం దరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు అది వీలు లేని వా రు ఇంట్లోనే దేవుని ముందు లే దా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నా డు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవ తలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన బలం దక్కుతుంది. కార్తీక పౌర్ణ మి నాడు చేసే దీపారాధనతో ఇహ లోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు,పంజా బీలకు కూడా విశిష్ట పర్వదినం గురునానక్ జయంతి కూడా ఈరోజు ఈ విశేష పర్వదినాన గంగామహో త్సవంకూడానిర్వ హిస్తారు.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080